కమల్‍హాసన్ ప్రస్తుతం రోజుకో వార్తతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. రాజకీయాల్లోకి రానున్నట్టు ఆయన వ్యూహాత్మకంగా ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా ‘ఎంతమంది మనల్ని వ్యతిరేకిస్తున్నారన్నది ముఖ్యం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామన్నదే ముఖ్యం’ అంటూ సినిమా స్టైల్‍లో డైలాగ్ వదిలారు. తాను రాజకీయాల్లోకి రావడం ఖాయమని ఆయన కుండబద్దలు కొట్టారు. ‘నేను స్విస్ బ్యాంకులో డబ్బు దాచుకోలేదు. కానీ, అక్కడ మనోళ్లంతా దాచుకున్న డబ్బును వెనక్కి తెప్పించడానికి ట్రై చేస్తాను’ అని చెప్పారు.
ఏదేమైనా ముందుకే..

Review ఏదేమైనా ముందుకే...