
చాలా కాలం తరువాత లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. దాదాపు 13 ఏళ్ల తరువాత యాక్షన్, కట్ పదాల మధ్యలో మళ్లీ తన న•నా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి రెడీ అయ్యారు. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో విజయశాంతి కీ రోల్ పోషిస్తున్నారు. ఇటీవలే షూటింగ్లో జాయిన్ అయిన ఆమె ఈ సినిమాలో మహేశ్‌బాబుతో సమానంగా సాగే పాత్ర అని తెలిసింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబో తోంది
Review కెమెరా.. యాక్షన్.. రెడీ.