తమిళ దర్శకుడు శంకర్ ` తెలుగు నటుడు రాంచరణ్.. చాలా ఇంట్రెస్టింగ్, క్రేజీ కాంబినేషన్ ఇది. తెలుగుతో పాటు తమిళం, హిందీలో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రాన్ని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో రాంచరణ్‌కు జోడీగా కియారా అద్వాణీ నటిస్తుండగా, ఇతర ముఖ్యపాత్రలను సునీల్, అంజలి, శ్రీకాంత్, నవీన్‌చంద్ర, జయరాం పోషిస్తున్నారు. బలమైన సామాజింకాశాలను కమర్షియల్‌గా చెప్పడంలో తనదైన మార్క్ ఉన్న శంకర్ రాంచరణ్‌ను ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో చూపించనున్నారు.
క్రేజీ కాంబినేషన్

Review క్రేజీ కాంబినేషన్.