రామ్‍చరణ్ కొత్త సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ఇది ఇండస్ట్రీ మారింది. విలక్షణమైన సినిమాలు తీస్తాడనే పేరున్న సుకుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ‘ఖైదీ నంబర్ 150’లో మెగాస్టార్ చిరంజీవిని అందంగా చూపించిన కెమెరామెన్ రత్నవేలు ఈ సినిమాకూ సినిమాటో గ్రాఫర్‍గా పనిచేయడం ఈ ప్రాజెక్టును క్రేజీగా మార్చేశాయి. గోదావరి ఇసుక తిన్నెల్లో, పాపికొండల మధ్యలో, కొల్లేటి సరస్సులో నెల పాటు ఈ సినిమా ఘూటింగ్ జరిపారు. విపరీతమైన ఎండ, వేడిమి మధ్య జరిగిన ఈ ఘూటింగ్ హీరోయిన్ సమంత అయితే స్పృహతప్పి పడిపోయింది కూడా. అయితే, మిగతా టీమ్ మాత్రం గోదావరి టూర్‍ని భలే ఎంజాయ్ చేస్తూ మీడియాకు విడుదల చేసిన ఫొటోలు ఫ్యాన్స్ను సంతోషపెట్టాయి. ఇప్పటి వరకు జరిగిన ఘూటింగ్ రషెస్ చూసి టీమ్ మొత్తం హ్యాపీగా ఉందట. ఈ సినిమాలో రామ్‍చరణ్ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా నటిస్తున్నట్టు టాక్.
‘గోదారి టూర్’ సూపర్

Review ‘గోదారి టూర్’ సూపర్.