జూనియర్ ఎన్టీఆర్ క్రేజీ ప్రాజెక్ట్ ‘జై లవకుశ’పై అంతకంతకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడో పాత్ర ఏమిటో అందరికీ తెలిసిపోయింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. అన్నదమ్ములుగా నటిస్తున్న ఆయన పాత్రకు సంబంధించి ‘జై’, ‘లవ్’ పాత్రల టీజర్లు విడుదలయ్యాయి. తాజాగా ‘కుశ’ పాత్రకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. టీజర్‍లో ఉన్న సన్నివేశాలు, అందులో జూనియర్ ఎన్టీఆర్ పలికిన డైలాగ్‍ను బట్టి ఆయన ఈ పాత్రలో దొంగగా కనిపిస్తారని టాక్. సదరు టీజర్‍లో జూనియర్ ఎన్టీఆర్ పలికిన డైలాగ్ – ‘కొట్టేయడంతో పాటు కొట్టడమూ వచ్చురా’ అంటూ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ను ఉర్రూతలూగిస్తోంది. ఓ పాత్ర నత్తిగా మాట్లాడటం, జూనియర్ ఎన్టీఆర్ మూడు వెరైటీ పాత్రల్లో కనిపించనుండటం, ఆహార్యం విలక్షణంగా ఉండటం వంటివి ఈ సినిమాపై క్రేజ్‍ను పెంచుతున్నాయి.
చితగ్గొడతా..

Review చితగ్గొడతా...