మొన్నటి ‘శ్రీమంతుడు’, నిన్నటి ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’.. ఈ చిత్రాలను గమనిస్తే కామన్‍గా ఒక అంశం కనిపిస్తుంది. అదే.. కథానాయకుడు ఆధునికంగా ఉంటూనే మధ్యలో మాస్ అప్పీల్‍లో లుంగీలో కనిపించే సన్నివేశాలు ఉంటాయి. ఇవి ఆయా హీరోలతో పాటు అభిమానులతో పాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం లుంగీలో హీరో కనిపించడం ఓ ట్రెండ్‍గా మారి పోయింది. ఈ క్రమంలో విక్టరీ వెంకటేష్, వర్ధమాన హీరో వరుణ్‍తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’ (ఫస్ అండ్ ప్రస్టేషన్ అనేది ఉపశీర్షిక) ఈ ట్రెండ్‍కు కొనసాగింపు కానుంది. ఈ టైటిల్‍లోని ప్రస్టేషన్ సంగతెలా ఉన్నా.. ఈ సీనియర్ హీరో, యువ హీరో కాంబినేషన్‍లో మాత్రం ప్రేక్షకులకు డబుల్ ఫన్ అందనుందనేది సినీ వర్గాల టాక్. అనిల్ రావిపూడి దర్శ కత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సక్సెస్‍ఫుల్ చిత్రాల నిర్మాత ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు.
ట్రెండ్ చుట్టుకున్న లుంగీ

Review ట్రెండ్ చుట్టుకున్న లుంగీ.