
నటుడిగా నలభై వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగు సినీ నటుడు మోహన్‌బాబుకు ‘కళాబంధు’ టీ.సుబ్బరామిరెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా ‘నవరస నటతిలకం’ బిరుదుతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమ దిగ్గజాలంతా హాజరయ్యారు. ఆంధప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మోహన్‌బాబుకు బిరుదుతో పాటు స్వర్ణకంకణం తొడిగారు. ఈ సందర్భంగా ‘మోహన్‌బాబు నట ప్రస్తానం’ పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించారు.
Review నవరస నటతిలక.