ఇదేదో కొత్త సినిమా టైటిల్ అనుకోకండి. ఆ మధ్య రెండు మూడు తెలుగు సినిమాల్లో తళుక్కుమన్న రాధికా ఆప్టే తాజాగా చిత్ర నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది. ‘ప్యాడ్‍మాన్’, ‘ఫార్స్డ్’, ‘బద్లాపూర్’ వంటి చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ తన తండ్రి కోసం నిర్మాతగానూ మారబోతోంది. వైద్యుడిగా తన తండ్రి ప్రయాణాన్ని తెరకెక్కించాలని ఎన్నాళ్లుగానో అనుకుంటోందట. రాధికా ఆప్టే తల్లి దండ్రులు ఇద్దరూ వైద్యులే. తన తండ్రి సమాజానికి చేస్తున్న సేవలను చూసి ఎంతో స్ఫూర్తి పొందానని, ఆయన సాధించిన విజయాలు అందరికీ తెలి యాలనే ఉద్దేశంతోనే తాను నిర్మాతగా మారి సినిమా నిర్మించాలని తల పోస్తున్నట్టు చెప్పింది. త్వరలోనే ఈ సినిమా రాధిక నిర్మాణంలో బాలీవుడ్‍లో రూపుదిద్దుకోనుందని ఆమె సన్నిహితులు ఖాయంగా చెబుతున్నారు.
నాన్న కోసం..

Review నాన్న కోసం...