సినీ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు ప్రతి కథానాయిక చాలా కామన్‍గా చెప్పే డైలాగ్- ‘అవకాశం వస్తే నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా’ అని. ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పిన కథానాయికల్లో సమంత కూడా చేరింది. ఇటీవలే రిలీజైన ‘రంగస్థలం’లో తన పాత్రకు తన చేతనే డబ్బింగ్ చెప్పించడానికి ప్రయత్నించారు కానీ, గోదావరి యాసభాషలు సింక్ కావనే అనుమానంతో కాదనుకున్నారు. అయితే, ఈసారి ‘మహానటి’ సినిమాలో మాత్రం ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోనుంది. ఈ సినిమాలో సమంత కీలకపాత్ర పోషిస్తోంది. సన్నివేశాల్లో సహజత్వం కనిపించాలన్న ఉద్దేశంతో ఈ చిత్రంలోని దాదాపు నటీనటులంతా ఎవరి డబ్బింగ్ వారే చెప్పుకుంటున్నారని చిత్ర యూనిట్ చెబుతోంది.
‘నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా’

Review ‘నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకుంటా’.