జిబిగ్స్ (బుజ్జి)ది పోలండ్. ఈ చిన్నారికి తెలుగు సినిమాలన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. భాష పూర్తిగా రానప్పటికీ తరచూ తెలుగు సినిమాల్లోని పా•ల్ని పాడుతూ ట్విట్టర్‍లో పోస్టు చేస్తుంటాడు. తాజాగా జిబిగ్స్ పవన్‍కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ కోసం స్వయంగా పాడిన పాటను తాను పాడి పవన్‍కల్యాణ్‍కు కానుకగా అందిం చాడు. తాను పాడిన పాటను జిబిగ్స్ ట్విట్టర్ ద్వారా ‘ఇది 2018 సందర్భంగా మీకు అందిస్తున్న కానుక’ అంటూ పోస్ట్ చేశాడు. దీనికి పవన్‍కల్యాణ్ కూడా స్పందించారు. ‘డియర్ జిబిగ్స్ బుజ్జి.. నా చిన్నారి మిత్రుడా! నీ కానుకకు కృతజ్ఞతలు. దేవుడి దీవెనలు నీకు ఉంటాయి’ అని ట్వీట్ చేశారు. ‘కొడకా కోటేశ్వరరావా.. ’ అనే పాటను పవన్ తన తాజా సినిమా ‘అజ్ఞాతవాసి’ కోసం పాడిన విషయం తెలిసిందే. ఈ పాట జిబిగ్స్కు మహా బాగా నచ్చేసింది. అందుకే అదే పాటను తిరిగి తాను పాడి పవన్‍కల్యాణ్‍కే కానుకగా అందించాడు. కాగా, ‘అజ్ఞాతవాసి’లో పవన్ పడిన ఈ పాట ఇప్పటికే శ్రోతలను విశేషంగా అలరిస్తోంది. అనిరుధ్ అందించిన సంగీతం పవన్ అభిమానులకు వీనులవిందు చేస్తోంది.
పవన్‍కు జిబిగ్స్ బుజ్జి కానుక…

Review పవన్‍కు జిబిగ్స్ బుజ్జి కానుక….