‘మాస్ మహారాజా’ రవితేజ తెలగు తెరపై తళుక్కుమని చాలా రోజులైంది. దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది అతని సినిమా వచ్చి. చాలా కాలం గ్యాప్ తరువాత ‘టచ్ చేసి చూడు’ అంటూ ముందుకు రాబోతున్నాడు. అయితే, ఏకకాలంలో ‘రాజా ది గ్రేట్’ కూడా చేస్తున్నాడు. రాజా ది గ్రేట్‍లో రవితేజ గడ్డంతో కొత్త లుక్‍తో కనిపిస్తాడట. సేమ్ అదే లుక్‍తో ‘టచ్ చేసి చూడు’లో కనిపించడం రవితేజకు ఇష్టం లేదట. దీంతో ప్రస్తుతానికి ‘టచ్ చేసి చూడు’ ఆపేశారని టాక్. రాజా ది గ్రేట్ పూర్తి కాగానే ‘టచ్’లోకి వెళ్తారట. అనిల్ రావిపూడి ‘రాజా ది గ్రేట్’ సినిమాకు దర్శకుడు.
ప్రస్తుతానికి టచ్‍లో లేడు

Review ప్రస్తుతానికి టచ్‍లో లేడు.