తెలుగులో మల్టీస్టారర్ అరుదే అయినా.. అడపాదడపా మాత్రమే వచ్చినా.. సెన్సేషన్ క్రియేట్ చేయడం మాత్రం ఖాయం. అటువంటి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోయారు విక్టరీ వెంకటేశ్, వర్ధమాన హీరో వరుణ్‍తేజ్. వెంకటేశ్ గతంలో పవన్‍కల్యాణ్‍తో కలిసి ‘గోపాల గోపాల’ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జత కట్టిన ఈ జోడీపై అప్పుడే ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్‍లు నెలకొన్నాయి. ఈ సినిమాకు టైటిల్ కూడా ఖరారైంది. ‘ఎఫ్ 2’ టైటిల్‍కు ఫన్ అండ్ ప్రస్టేషన్ అనేది ఉప శీర్షిక. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. తమన్నా, మెహ రీన్ కథానాయికలు. యాంకర్ అనసూయ ఓ కీలక పాత్రలో నటించనున్నట్టు తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి లండన్‍లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమా చారం. దేవిశీప్రసాద్ ఈ చిత్రాన్ని స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమా మొత్తం వినోదాత్మకంగా ఉండనున్నట్టు టాక్. వెంకటేశ్ సినిమాలంటేనే స్వతహాగా కావాల్సినంత వినోదం పండుతుంది. మరి కొత్తగా వరుణ్ తేజ్ కలుస్తున్నాడు కాబట్టి ఎంటర్ టైన్‍మెంట్ పీక్స్లో ఉండొచ్చనేది ట్రేడ్ అనలిస్టుల అంచనా. ఏం చేస్తారో తెరపై చూడా ల్సిందే.
ఫన్ అండ్ ఫ్రాస్ట్రషన్

Review ఫన్ అండ్ ఫ్రాస్ట్రషన్.