ఎంఎల్‍ఏ.. మంచి లక్షణాలున్న అబ్బాయ్.. ఈ ట్యాగ్‍లైన్‍తో నందమూరి కల్యాణ్‍రామ్, కాజల్ జంటగా రూపుదిద్దుకుంటోంది ఓ చిత్రం. మొదటి సగ భాగం కార్పొరేట్ స్టయిల్‍లో, మిగతా సగ భాగం గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రాజకీయ ఛాయలేమాత్రం ఉండవని చిత్ర యూనిట్ అంటోంది. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా దీనిని మలిచినట్టు దర్శకుడు ఉపేంద్ర మాధవ్ చెబుతున్నారు. కాగా, కల్యాణ్‍రామ్, కాజల్ కాంబినేషన్‍లో ‘లక్ష్మీ కల్యాణం’ అనే సినిమా వచ్చింది. ఇది వచ్చిన దాదాపు పదకొండు సంవత్సరాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్‍లో మరో సినిమా రాబోతోంది. అబ్బాయిలో ఏయే మంచి లక్షణాలు ఉన్నాయో తెరపై చూడాల్సిందే.
మంచి లక్షణాలున్న అబ్బాయ్..

Review మంచి లక్షణాలున్న అబ్బాయ్...