అక్కినేని నాగార్జున ‘మన్మథుడు’గా సమ్మోహనపరిచిన విషయం గుర్తుండే ఉంటుంది. మరోసారి ‘మన్మథుడు-2’గా ఆయన ప్రేక్షకుల ముందుకు రాబో తున్నారు.
అయితే, ఇందులో హీరోయిన్లుగా ఎవరెవరు నటిస్తారన్నదే ప్రస్తుతం హాట్ టాపిక్‍గా మారింది. ఎందుకంటే ‘మన్మథుడు’తో కలిసి నటించే కథా నాయికలెవరనేది అందరికీ ఆసక్తి కలి గించేదే కదా! రకుల్ ప్రీత్‍సింగ్, కీర్తి సురేశ్‍తో పాటు మరో ప్రధాన పాత్రలో సమంత నటిస్తారనేది ఫిల్మ్ నగర్ టాక్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం పోర్చుగల్‍లో షూటింగ్ జరుపు కుంటోంది
మరోసారి ‘మన్మథుడు’

Review మరోసారి ‘మన్మథుడు’.