‘హే పిల్లా.. హల్లో పిల్లా..’ అంటూ మెగాస్టార్ చిరంజీవి సరసన ‘ఘరానా మొగుడు’ చిత్రంలో ఆడిపాడిన వాణీవిశ్వనాథ్ గుర్తుందా? మధ్యలో కొన్నాళ్లు వెండితెరకు దూరమైన ఈ భామ మళ్లీ మేకప్ వేసుకుని కెమెరా ముందుకు వచ్చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో వాణీ విశ్వనాథ్ ఓ కీలక పాత్ర చేయనుంది. కొద్ది రోజుల క్రితం బ్యాంకాక్‍లో జరిగిన షెడ్యూల్‍లో వాణీ విశ్వనాథ్‍తో పాటు జగపతిబాబు, శరత్‍కుమార్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు
మళ్లీ వచ్చేసింది

Review మళ్లీ వచ్చేసింది.