చాలాకాలం తరువాత మోహన్‍బాబు నటించిన సినిమా ‘గాయత్రి’. ఇందులో ఆయన శివాజీ, గాయత్రిపటేల్ అనే రెండు పాత్రలు పోషించారు. ఓ కూతురి తండ్రిగా పడే ఘర్షణను ఆయన అద్భుతంగా పండించారని టాక్. ఇకపోతే, ఈ రోజుల్లో బతకడమే ఓ సాహసంగా మారిపోయిందని, ఏం మట్లాడాలన్నా రిస్క్ అవుతోందని మోహన్‍బాబు అన్నారు. ప్రతి మనిషి తన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తాడో సమాజం గురించి కూడా అలాగే ఆలోచించాలి అంటున్నారాయన.
ముక్కుసూటి మనిషికి రోజూ రిస్క్

Review ముక్కుసూటి మనిషికి రోజూ రిస్క్.