తెలుగు హీరో రామ్ తన సినీ కెరీర్లో పదేళ్లు పూర్తి చేసుకున్నారు. తాజా సినిమా ‘హైపర్’ అక్టోబరు 30న విడు దలైంది. ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.

Review రామ్‌కు పదేళ్లు.