వాట్సాప్‍ ‘విద్య’

మలయాళీ ముద్దుగుమ్మ విద్యాబాలన్‍ ‘డర్టీపిక్చర్‍’తో గ్లామరస్‍ నటనతో ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హ•మ్లీ హీరోయిన్‍గా పేరున్న ఈమె ఇటీవల డెంగ్యూ వ్యాధి బారిన పడింది. ఇపు•డిప్పుడే కోలుకుంటున్న ఆమె సెల్‍ఫోన్‍లోని వాట్సాప్‍ ద్వారా తన మాతృభాష మలయాళం నేర్చుకుంటోంది. మలయాళ కవయిత్రి కమలాదాస్‍ జీవిత చరిత్రతో రూపొందనున్న మలయాళ చిత్రంలో విద్యాబాలన్‍ టైటిల్‍రోల్‍ పోషించనుంది. బాలన్‍ పుట్టింది కేరళలో అయినా విద్యాభ్యాసం మొత్తం ముంబైలోనే సాగింది. దీంతో ఆమె మాతృభాషకు దూరమైంది. ఇప్పుడు సొంత భాషలో సినిమా చేస్తోంది కాబట్టి ఆ భాషపై పట్టు సాధించేందుకు వాట్సాప్‍ ద్వారా మలయాళీ భాషలోని మెలకువలు నేర్చుకుంటోంది. ఫ్రెండ్స్ మలయాళంలో పంపే మేస్సేజ్‍లను విశ్లేషించడం ద్వారా భాష తొందరగా వస్తోందని అంటోంది.

Review వాట్సాప్‍ ‘విద్య’.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top