వర్ధమాన హీరోలతో కలిసి తెర పంచుకోవడంలో హీరో వెంకటేశ్ తరువాతే ఎవరైనా. ఇటీవలే ‘ఎఫ్-2’లో వరుణ్‍తేజ్‍తో కలిసి సందడి చేసిన వెంకటేశ్ తాజాగా తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. మరోపక్క నారా రోహిత్‍తో కలిసి ఓ తమిళ సినిమా రీమేక్‍లో నటించడానికి సిద్ధ మవుతున్నాడు. విక్రమ్, భేతాళ కథలను ఆధారంగా చేసుకుని తమిళంలో ‘విక్రమ్‍వేదా’ అనే సినిమా రూపొందింది. విజయ్ సేతుపతి, మాధవన్ హీరోలుగా నటించిన ఈ తమిళ సినిమా వంద కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని వీవీ వినాయక్ దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. విజయ్ సేతుపతి పాత్రలో వెంకటేశ్, మాధవన్ పాత్రలో నారా రోహిత్ నటిస్తారని సమాచారం.
విక్రమార్కుడెవరు? భేతాళుడెవరు?

Review విక్రమార్కుడెవరు? భేతాళుడెవరు?.