వినాయక్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ హీరోగా ‘ఇంటెలిజెంట్’ సినిమా రాబోతోంది. ఫిబ్రవరి 9న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవికి ‘ఖైదీ’ ఎలా టర్నింగ్ పాయింటో, సాయిధరమ్‍కు ‘ఇంటెలిజెంట్’ అలా నిలుస్తుందని నిర్మాత కల్యాణ్ అంటున్నారు. ఇందులో ‘చమకు చమకుచాం.. చుట్టుకో చుట్టుకో’ (చిరంజీవి ‘కొండవీటిదొంగ’లోని గీతం) అనే పాటను రీమిక్స్ చేశారు.
సాయిధరమ్ ‘ఇంటెలిజెంట్’

Review సాయిధరమ్ ‘ఇంటెలిజెంట్’.