పుదీనా రైస్‍

కావాల్సినవి: అన్నం: మూడు కప్పులు, పుదీనా ఆకులు: ఒకటిన్నర కప్పు, తాజా కొబ్బరిముక్కలు: అరకప్పు, వెల్లుల్లి: అయిదు, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, నెయ్యి: పావుకప్పు, ఆవాలు: చెంచా, సెనగపప్పు: టేబుల్‍స్పూన్‍, మినప్పప్పు: టేబుల్‍స్పూన్‍, జీడిపప్పు: అరకప్పు, దాల్చినచెక్క: చిన్నముక్క, యాలకులు: నాలుగు. తయారు చేసే విధానం: ముందుగా పుదీనా, కొబ్బరిముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు మిక్సీలో వేసుఎకుని మెత్తగా చేసుకోవాలి. స్టవ్‍ మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి

ఆవకాయ ‘కూర’

కావాల్సినవి: అన్నం: రెండు కప్పులు, నూనె: రెండు టేబుల్‍స్పూన్లు, క్యాబేజీ తరుగు: అరకప్పు, సన్నగా తరిగిన బీన్స్: పావుకప్పు, క్యారెట్‍ ముక్కలు: పావుకప్పు, క్యాప్సికం తరుగు: పావుకప్పు, ఆవకాయ: పావుకప్పు, సోయాసాస్‍: చెంచా, చిల్లీగార్లిక్‍ సాస్‍: చెంచా, టమాటా కెచప్‍: చెంచా, ఉల్లికాడల తరుగు: రెండు టేబుల్‍ స్పూన్లు, ఉప్పు: కొద్దిగా

Top