మంచిపని.. మంచిరోజు..
దైవం మాదిరిగానేకాలానికీ ఆద్యంతాలు లేవు. దైవాన్ని నమ్మని వారు సైతం కాలాన్ని, దాని విలువను గౌరవిస్తారు. కాల మహిమను గ్రహించిన వ్యక్తే జీవితంలో వి•యాలు సాధిస్తాడు. ‘కాలం, కెరటం ఎవరి కోసం ఆగవు’ అని ఓ ఆంగ్ల సామెత ఉంది. ‘నేను రాజ్యాలు పోగొట్టుకుంటానేమో కానీ కాలాన్ని చేజార్చుకోను’ అనే వాడు ఫ్రెంచి నియంత నెపోలియన్. కాలం ఎంత సద్వినియోగం కాగలదో అంత దుర్వినియోగమూ కాగలదు. ‘కాలాతీతాయ నమ.. కాలాయ