ఫోర్‍ స్టేట్‍

టూ స్టేట్స్’ తరువాత ‘ ఫోర్‍ స్టేట్స్’ టైటిల్‍తో వస్తున్న సినిమా కాదు ఇది. నాలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురు స్నేహితుల కథతో యాక్షన్‍ అడ్వంచర్‍ రూపుదిద్దుకుంటోంది. వీరు నలుగురూ అడ్వంచర్‍ చేయడానికి ఎక్కడకు వెళ్లారు? ఏం చేశారు? అనే కథాంశంతో ప్రవీణ్‍ సత్తార్‍ దర్శకత్వంతో తెరకెక్కుతోందీ చిత్రం. ఎనర్జిటిక్‍ స్టార్‍ రామ్‍ ఈ చిత్రంలో ఫుల్‍ యాక్షన్‍ మోడ్‍లో కనిపిస్తాడట. ఇంకా హీరోయిన్‍ ఎంపిక జరగలేదు. రామ్‍ మిత్రులుగా

సినిమాను అలాగే తీయాలి

‘ఈ మధ్య సినిమాల్లో వాణిజ్య విలువలు పెరిగిపోతున్నాయని, కమర్షియల్‍ అంశాల చుట్టూనే సినిమాలు తిరుగుతున్నాయని అంటున్నారు. అయితే, ఇందులో తప్పేముంది? ఓ కథను అలా వాణిజ్యాంశాలు జోడించి చూపిస్తేనే ప్రేక్షకులకు నచ్చుతుంది. తెలుగులోనే కాదు. దాదాపు అన్ని చిత్రసీమల్లోనూ ఇదే జరుగుతుంది. ఏ సినిమాకైనా అదనపు హంగులు అద్దాల్సిందే. సినిమా అనేది రంగుల ప్రపంచం. తెర వెలిగిపోతూ ఉండాలి. ప్రేక్షకుడి ఊహల్ని దాటుకుంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఇది సినిమాల

‘ఆఫీసర్‍’ వచ్చేస్తున్నాడు!

రామ్‍గోపాల్‍వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న ‘ఆఫీసర్‍’ హంగామా చేస్తున్నాడు. ‘శివ’, ‘అంతం’, గోవిందా గోవిందా’ తరువాత వీరిద్దరి కాంబినేషన్‍లో వస్తున్న ఈ చిత్రంలో మైరా శరీన్‍ కథానాయికగా నటిస్తోంది. సుధీర్‍చంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‍ను ఆవిష్కరించారు. మే 25వ తేదీని ‘ఆఫీసర్‍’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రామ్‍గోపాల్‍వర్మ - నాగార్జున కాంబినేషన్‍లో గతంలో వచ్చిన ‘శివ’ తెలుగు చిత్రసీమ రూపురేఖలనే మార్చేసిన

వైఎస్‍ పాదయాత్ర కథాంశంగా..

పాదయాత్ర అనగానే డాక్టర్‍ వైఎస్‍ రాజశేఖరరెడ్డి వెంటనే తలంపునకు వస్తారు. ఎందుకంటే ఆయన కొన్నేళ్ల క్రితం చేపట్టిన సుదీర్ఘ పాదయాత్ర కాంగ్రెస్‍ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది. ఇప్పుడు ఆయన పాదయాత్రతో పాటు వైఎస్‍ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. వైఎస్‍ రాజశేఖరరెడ్డి పాత్రలో మలయాళ సూపర్‍స్టార్‍ మమ్ముట్టి నటిస్తుండటంతో ఈ చిత్రానికి యమా క్రేజ్‍ ఏర్పడింది. మహి.వి.రాఘవ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. వైఎస్‍ఆర్‍ను తలపించే మమ్ముట్టి ఫస్ట్లుక్‍ను

ధరమ్‍తేజ్‍ ప్రేమలో పడ్డాడు!

మెగాస్టార్‍ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‍తేజ్‍ వరుస చిత్రాలతో అదరగొట్టేస్తున్నాడు. ఇప్పుడు కాస్త లవ్‍లో పడ్డాడట. నిజంగా అనుకునేరు. సాయిధరమ్‍తేజ్‍ తాజాగా నటించబోతున్న చిత్రానిదీ టైటిల్‍. ప్రేమకథా చిత్రాలకు కేరాఫ్‍ అయిన కరుణాకరన్‍ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో అనుపమా పరమేశ్వరన్‍తో తేజ్‍ లవ్‍లో పడ్డాడు. ఈ చిత్రానికి ‘తేజ్‍.. ఐ లవ్‍ యూ’ టైటిల్‍ను ఖరారు చేశారు. అయితే, ఇంతకుముందు ఈ చిత్రానికి ‘అందమైన చందమామ’, ‘దేవుడు వరమందిస్తే’ అనే టైటిళ్లు

Top