పెళ్లి డేట్‍ ఫిక్స్

టాలీవుడ్‍ యంగ్‍ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్‍ సమంతల పెళ్లి డేట్‍ ఫిక్స్ అయ్యింది. వీరి వివాహం ఈ ఏడాది అక్టోబర్‍ 6న జరగనుంది. అప్పుడే హనీమూన్‍ ప్లేస్‍ కూడా ఈ కాబోయే దంపతులు డిసైడ్‍ చేసేసుకున్నారు. న్యూయార్క్లో ఈ జంట వివాహానంతరం గడపనుంది. వీరిద్దరి తొలి సినిమా ‘ఏం మాయ చేశావె’ ఎక్కువ భాగం న్యూయార్క్లోనే చిత్రీకరించారు. ఇక్కడ చిత్రీకరించిన పలు సన్నివేశాల్లో మంచి రొమాంటిక్‍ సన్నివేశాలు

వాహ్‍… ‘జై’ ప్యాలెస్‍

కాలు కదిపితే సహాయకులు... ఉండే చోటు అద్దాల మేడ... డాబు, దర్పం సరేసరి... ఇదీ ‘జై లవకుశ’లో జూనియర్‍ ఎన్టీఆర్‍ లైఫ్‍స్టైల్‍. ఇంత దర్జాగా ఉండే ‘జై’ ఏం చేస్తాడంటే... సినిమా రిలీజ్‍ అయ్యేవరకూ ఆ విషయం సస్పెన్స్ అంటోంది సినిమా యూనిట్‍. ‘జై’ ఉండే ప్యాలెస్‍ కోసం రూ. 2 కోట్లతో బ్రహ్మాండమైన సెట్‍ వేశారు. ఇంత ఖరీదైన ప్యాలెస్‍లో ‘జై’ ఉండే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఇప్పటికే ఈ

బ్రహ్మానందంకు చాప్లిన్‍ సిల్వర్‍ క్యాప్

మాట్లాడకుండానే... కేవలం హావభావాలతో పొట్టలు చెక్కలయ్యేలా నవ్వించిన అద్భుత నటుడు చార్లీచాప్లిన్‍. ఏప్రిల్‍ 16న చార్లీచాప్లిన్‍ 128వ జయంతి ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులను ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. అయితే, ఈ సందర్భంగా ఆయన పేరిట ఉన్న చార్లీచాప్లిన్‍ ఇంటర్నేషనల్‍ అవార్డుతో పాటు,‘చాప్లిన్‍ సిల్వర్‍ క్యాప్‍’ను తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందంకు ప్రదానం చేయనున్నట్టు ‘ఆకృతి’ సాంస్క•తిక సంస్థ ప్రకటించింది. ఇటీవల హైదరాబాద్‍ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఈ

‘గోదారి టూర్‍’ సూపర్

రామ్‍చరణ్‍ కొత్త సినిమా ఇప్పుడు టాక్‍ ఆఫ్‍ ఇది ఇండస్ట్రీ మారింది. విలక్షణమైన సినిమాలు తీస్తాడనే పేరున్న సుకుమార్‍ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ‘ఖైదీ నంబర్‍ 150’లో మెగాస్టార్‍ చిరంజీవిని అందంగా చూపించిన కెమెరామెన్‍ రత్నవేలు ఈ సినిమాకూ సినిమాటో గ్రాఫర్‍గా పనిచేయడం ఈ ప్రాజెక్టును క్రేజీగా మార్చేశాయి. గోదావరి ఇసుక తిన్నెల్లో, పాపికొండల మధ్యలో, కొల్లేటి సరస్సులో నెల పాటు ఈ సినిమా ఘూటింగ్‍ జరిపారు. విపరీతమైన

అమెరికాను ప్రేమిద్దాం….. గన్స్ను ద్వేషిద్దాం

చదవడానికి ఆసక్తిగా ఉంది కదూ! ఇదే లైన్‍తో తెలుగులో ఓ సినిమా రూపొందుతోంది. ‘అమెరికా అంటే మనకు ఎంతో ఇష్టం....కానీ, అక్కడి గన్‍ కల్చర్‍ను మాత్రం నిరసిద్దాం’ అనే కథాంశంతో ‘గ్రీన్‍కార్డ్’ అనే సినిమా రూపుదిద్దుకుంటోంది. అమెరికాలో గన్‍ను వాడటానికి తగిన కారణం కూడా ఉండదు. ఇష్టానుసారం ధనాదన్‍ పేల్చేస్తారు. చిటికెలో ప్రాణాలు తీసేస్తారు. అక్కడ ఉంటే భారతీయులు, మన తెలుగువారు ఈ గన్‍ కల్చర్‍తో ఇబ్బందులు పడిన పడిన

Top