చాలెంజ్ గెలిచిన కీర్తిసురేశ్…
తెలుగులో ఎడాపెడా అగ్రహీరోలతో, వర్ధమాన హీరోలతో నటిస్తూ ఆకట్టుకుంటున్న కీర్తిసురేశ్ చిన్నప్పటి ముచ్చట్లు బాగానే చెప్పుకొస్తోంది. ‘మా అమ్మతో బాల్యంలో చేసిన ఓ చాలెంజ్ చేశాను. అది ఇప్పటికి గెలిచాను’ అంటూ సంబరపడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే, కీర్తి తల్లి మేనక అలనాటి నటి. కీర్తి తన చిన్నప్పుడు హీరో సూర్యకు అభిమాని. ఆ సమయంలో ఆయన తండ్రి శివకుమార్‍తో మేనక మూడు సినిమాలు చేశారు. ‘ఏదో రోజు నేనూ




