నాని, ఎంసీఏ

వరుస హిట్లతో దూసుకు పోతున్న టాలీవుడ్‍ హీరో నాని ఇప్పుడు ఎంసీఏ చదువుతున్నాడు. దాదాపు నాలుగు నెలలకో సినిమా చేస్తూ, క్షణం కూడా తీరిక లేని నాని.. సినిమాలు ఆపేసి ఎంసీఏ చదువుతున్నాడా? అనే సందేహం వచ్చిందా? అవును! మీరు చది వింది నిజమే! నాని ఎంసీఏ చదువుతున్నాడు. అదీ వరంగల్‍లో. ఆల్రెడీ మొదలుపెట్టేశాడు కూడా! నాని తాజా సినిమా పేరు ‘ఎంసీఏ’. ‘మిడిల్‍ క్లాస్‍ అబ్బాయి’ అనే ఉప

ద్ద..ద్ద..ధైర్యం ఉండాలా! ఉందా

జూనియర్‍ ఎన్టీఆర్‍ హీరోగా బాబి దర్శకత్వంలో రూపుదిద్దు కుంటున్న ‘జై లవకుశ’ టీజర్‍ ఇటీవల విడుదలైంది. అందులో ఎన్టీఆర్‍ - ‘ఆ రావణుణ్ణి చంపాలంటే సముద్రం దాటాలి.. ఈ రావణుణ్ణి చంపాలంటే సముద్రమంత ద్ద..ద్ద..ధైర్యం ఉండాల! ఉందా?’- అంటూ పలికిన డైలాగ్‍ సూపర్‍ డూపర్‍ హిట్‍ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ విషయంలోనే వివాదం చెలరేగుతోంది. తన స్క్రిప్ట్ చోరీ జరిగిందని, తాను గతంలో ఎన్టీఆర్‍కు చెప్పిన లైన్‍

12-12-1950

ఒక తేదీనే టైటిల్‍గా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ తేదీకి ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే- అది సూపర్‍స్టార్‍ రజనీకాంత్‍ పుట్టిన తేదీ. ఇందులో రజనీకాంత్‍ నటించడం లేదు కానీ, ఆయన చుట్టూనే సినిమా మొత్తం తిరుగుతుంది. ఐదుగురు రజనీ అభిమానులు ప్రతి రోజునూ తమ అభిమాన హీరో పుట్టిన రోజు కింద ఎలా సెలబ్రేట్‍ చేసుకున్నారనేదే ఈ కథాంశం. తమిళనటుడు సెల్వ దర్శకత్వంలో

అతిలోకసుందరి రెడీ!

మామ్‍’ సినిమా జనాదరణ పొందడంతో శ్రీదేవి తరువాత ఏ ప్రాజెక్ట్ చేయబోతోందనేది సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఇటీవల ఆమె ఏ ఫంక్షన్‍కు వెళ్లినా, ఎక్కడ కనిపించినా మీడియా అదే విషయాన్ని అడుగుతోంది. అయితే, దీనిపై ఆమె నోరు మెదపడం లేదు కానీ, శ్రీదేవి నెక్టస్ ప్రాజెక్టుకు ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీ అయినట్టు సమాచారం. గతంలో సూపర్‍ డూపర్‍ హిట్‍ అయిన ‘మిస్టర్‍ ఇండియా’కు సీక్వెల్‍గా ‘మిస్టర్‍ ఇండియా-2’ తెరకెక్కించడానికి

జవాన్‍ కసరత్తు

దేశ రక్షణకోసం ప్రతి ఒక్కరు సైనికుడు కావాలని అంటూ ఉంటాం. దీన్ని మార్చి... ప్రతి ఇంట్లోనూ జవాన్‍ వంటి కొడుకు ఉండాలంటోంది ‘జవాన్‍’ చిత్ర యూనిట్‍. సాయిధరమ్‍తేజ్‍ హీరోగా, మెహ్రీన్‍ హీరోయిన్‍గా ‘దిల్‍’రాజు సమర్పణలో, బీవీఎస్‍ రవి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘ఇంటికొక్కడు’ అనేది క్యాప్షన్‍. సాయిధరమ్‍తేజ్‍ బాడీలాంగ్వేజ్‍కు, ఎమోషన్స్కు తగిన కథాబలమున్న చిత్రమిదని, అందుకు తగినట్టే కథను తీర్చిదిద్దామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. ‘సుబ్రహ్మణ్యం ఫర్‍ సేల్‍,’ ‘పిల్లా

Top