సినీ ప్రేమపక్షులు..
ఇటీవలే భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్‍కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశర్మ ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో జంటపై అందరి దృష్టి పడింది. తెలుగు వారికి సుపరిచితుడైన కమల్‍హాసన్ కుమార్తె శ్రుతిహాసన్.. మైఖేల్‍ల ప్రేమ కథ పెళ్లి వరకు వచ్చినట్టేనని అనుకుంటున్నారు. చెన్నైలో ఇటీవల జరిగిన నటుడు అధవ్ పెళ్లిలో మైఖేల్, శ్రుతి సంప్రదాయ దుస్తుల్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లండన్ యువకుడు మైఖేల్.. తమిళ సంప్రదాయ దుస్తుల్లో




