రాశి ఫలాలు
మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాదం ధన లాభము, చుట్టములకు ప్రమాదములు, స్వస్థానమును విడిచి వెళ్ళుట, ఇతరులతోమాట పట్టింపులు. వృషభం: కృతిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2 పాదాలు ధన లాభము, ద్రవ్యలాభము,ఇష్టకామ్యార్థసిద్ధి, పుత్ర సంతాన ప్రాప్తి, సంతానం అభివృద్ధిలోనికి వచ్చుట, గృహమున ఆనంత ఆహ్లాదకరమగు వాతావరణములు, అధికార వృద్ధి, ఇతరులచే గౌరవింపబడుట మొదలగు యోగములు కలవు. మిథునం: మృగశిర 3,4 పాదాలు, అర్థ్రపునర్వసు 1,2,3 పాదాలు వాహన విషయాల్లో జాగ్రత్త మార్గావరోధములు ఏర్పడవచ్చు.