రాశి ఫలాలు
మేషం: అశ్విని, భరణి, కృతిక 1వ పాద సంవత్సరం మొదటి వారం శుభ ఫలితాలతో మొదలవుతుంది. ఉత్సాహంతో కొత్త పనులు మొదలు పెడతారు. మొదటి నాలుగు రోజులు ఇంట్లో కొంత అశాంతి వాతావరణం ఉంటుంది. ఆ తర్వాత కొంత సర్దుకుంటుంది. దేవాలయ సందర్శనానికి అవకాశముంది. రెండవ వారంలో కూడా ప్రయాణాలుంటాయి. కానీ, వారం చివరలో వాతావరణం అనుకూలించక పోవడం వల్ల వాయిదా పడతాయి. అనుకోకుండా కొందరితో వివాదాలు వస్తాయి. పెద్ద విషయాలు