దాన మహిమ

పూర్వం ఒక రాజ్యంలో ఓ జూదరి ఉండేవాడు. అతడికి జూదం ఆడటం తప్ప మరో వ్యాపకమంటూ లేదు. చివరకు ఆ వ్యసనాన్నే వృత్తిగా మార్చుకుని జీవితాన్ని గడిపేస్తుండే వాడు. పైగా దేవతలను, బ్రాహ్మణులను నిత్యం నిందిస్తూ ఉండేవాడు. జూదమే కాదు.. లోకంలోని చెడు వ్యసనాలన్నిటికీ అలవాటై తిరుగుతుండే వాడు. ఇదిలా ఉండగా, ఆ జూదరి ఒకనాడు జూదంలో చాలా ధనాన్ని గెలుచుకున్నాడు. దాంతో అతడి మనసు సంతోషంతో పొంగిపోయింది. ఆ ఆనందంలో

నరనారాయణులు

నరనారాయణుడు జంట మహర్షులు. విష్ణువే రెండు రూపాలుగా పుట్టడం వల్ల వీరిద్దరూ స్నేహంగా ఉంటూ బదరికావనంలో వెయ్యేళ్లు తపస్సు చేశారు. ఇంద్రుడు వీరి తపస్సును భగ్నం చేయడానికి చేయని ప్రయత్నం లేదు. చివరి అస్త్రంగా మన్మథుడిని ప్రయోగించాడు. మన్మథుడు బదరికావనంలో అడుగిడగానే అక్కడ వసంతం వచ్చినట్టయింది. ఆ కోలాహలానికి నరనారాయణులు కళ్లు తెరిచారు. చూడగా- పదహారు వేల మంది అప్సరసలు మన్మథుడితో సహా కనిపించారు. నరనారాయణులు ఏమాత్రం స్పందించకుండా, ఆ

Top