కామంతో అధపాతాళానికి

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి

ప్రగల్బాల రుక్మి

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

గుర్రం మూతికి బట్ట కట్టినట్టే

చక్కెర కంటే తీయనైన మధుర గుళికలు మన తెలుగు పదాలు. అయితే.. ఇటీవల కాలంలో అంతగా చేదెక్కిపోతున్నాయెందుకు? చేజేతులా మనం చేటు తెచ్చుకుంటున్న నిర్లక్ష్యంతో తెలుగు పదాలకు పలుకుబడి తగ్గుతోంది. ఎన్నో అందమైన పదాలు.. ఆనందాన్ని కలిగించే భావాలు.. అవన్నీ కనుమరుగైపోతున్నాయెందుకు? తెలుగులో నానార్థాలు, పర్యాయపదాలు, వ్యుత్పత్తులు, జాతీయాలు చదివితే ఎన్నో అర్థాలు తెలుస్తాయి. అవి ఆనందానికి వారధులవుతాయి. కనుమరుగైపోతున్న ఈ పదాల పలుకులన్నీ మన బడిలోనే చిన్ననాట చిన్నారులకు

‘కొడుకు పేరు సోమలింగం’

విజయం అనేది కల నుంచే పుడుతుంది. కల కన్నప్పుడే ఆ కలను నిజం చేసుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే, కలకు పగటి కలకు మధ్య రేఖ ఒకటి ఉంటుంది. ఆ రేఖ దాటితే కల కాస్తా పగటి కలై అపహాస్యం పాలవుతుంది. ఇలా చేయాలి, అలా చేయాలి అంటూ కొందరు పగటి కలలు కంటుంటారు. వాస్తవంతో నిమిత్తం లేకుండా ఆ పని తాలూకు విజయాన్ని కలలోనే సొంతం చేసుకుని ఆనందిస్తుంటారు. ఇలాంటి

‘‘చాట్లో బియ్యం..బావిలో నీళ్లు’’

ఒక పని ఎంత సులువైనదో సూచించడానికి వాడే సామెత ఇది. ‘అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలస్యం ఎందుకు?’ అన్న అర్థం కూడా వస్తుందీ మాటకు. పనికి కావలసిన వనరులన్నీ అందుబాటులో ఉన్నప్పుడు పని పూర్తి కావడం ఎంతో సులభం. చాటలో బియ్యం, బావిలో నీళ్లు ఉన్నాయి. అంటే వంటకు కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇక వంట చేయడం ఎంతసేపు! అందుకే సులువుగా పూర్తయ్యే పని విషయంలో ఈ సామెతను

Top