‘తోడేలు’ అని అర్చిన బాలుడు

ఒక బాలుడు గొర్రెల్ని కాస్తూ ఉండేవాడు. అతడు గొర్రెల్ని అడవికి తీసుకుని వెళ్లి, వాటిని మేపి, తిరిగి యింటికి తీసుకుని వస్తూ ఉండేవాడు. ఒకనాడు అతడు అడవిలో గొర్రెల్ని మేపుతూ ఉన్నాడు. అతనికి విసుగు పుట్టింది. ఆ అడవిలో యింకా గ్రామస్తులు ఉన్నారు. వారిలో కొంతమంది కట్టెలు కొడుతున్నారు. ఇంకా కొంత మంది పండ్లు, కాయలు కోస్తున్నారు. ఆ బాలుడు వాళ్లని ఆటపట్టించాలనుకున్నాడు. వెంటనే ఆ బాలుడు, ‘‘తోడేలు, తోడేలు, రక్షించండి,

బంగారం పంట

ఒకరోజు తైమూర్‍ పొరుగూరికి వెళ్తున్నాడు. దారిలో ఊరి బయట నసీరుద్దీన్‍ నేలను తవ్వుతూ కనిపించాడు. తైమూర్‍ అతడిని పిలిచి ‘‘అక్కడేం చేస్తున్నావ్‍?’’ అని అడిగాడు. నసీరుద్దీన్‍ గొప్ప చమత్కారి. మాటకారి. అందరినీ ఆటపట్టిస్తూ ఉంటాడు. తైమూర్‍ని కూడా ఆట పట్టించాలి అనుకున్నాడు. ‘‘పాదుషా గారూ! నేను బంగారు నాణేలను పొలంలో నాటుతున్నాను. ఇవి నావి కూడా కావు. అప్పు తెచ్చి నాటుతున్నాను’’ అన్నాడు. ‘‘ఎందుకలా చేస్తున్నావ్‍!’’ అని అడిగాడు తైమూర్‍. ‘‘నేను నాటే

నసీరుద్దీన్ తుఫాన్

నసీరుద్దీన్‍... ఈ పేరు విన్నారా? మన తెనాలి రామకృష్ణుడి మాదిరిగానే నసీరుద్దీన్‍ కూడా మంచి చమత్కారి. హాస్యకారుడు. భారతీయ బాల సాహిత్యంలో నసీరుద్దీన్‍ కథలది చెరగని ముద్ర. పిల్లలు నసీరుద్దీన్‍ కథలు చదవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఆ చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా

సామెత కథ

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం. ‘‘కాలు జారితే తీసుకోవచ్చు

అన్నదాన ఫలము కథ

ఒక ఊరిలో ఒక రాజు. ఆ రాజుకు ఒక కొడుకు. ఆ కొడుక్కి ఏడాది వయసున్నప్పుడు వేరే రాజులు వచ్చి తన తండ్రిని ఓడించి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారట.! అయితే యువరాజు చిన్నవాడు కావడంతో ఆ బాలుడిని వదిలేసారట. ఒకవేళ పెరిగి పెద్దయిన తర్వాత మళ్ళీ తమ మీదకి యుద్ధానికొస్తాడని భావించి.. ఆ పిల్లాడిని కూడా చంపడానికొచ్చారట. అయితే ఈ మాటలు కాస్త.. రాజు భార్యకు చెలికత్తెలు చె

Top