చెరుపు కూర చెడేవు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

మర్యాద రామన్న..

మర్యాద రామన్న.. ఈ పేరు విన్నారా? ఎటువంటి చిక్కు సమస్య అయినా చిటికెలో ఇట్టే విప్పి చూపే తెలివితేటలు గలవాడు మర్యాద రామన్న. మరి పంచతంత్రం కథల గురించి తెలుసా? పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా కాశీమజిలీ కథలు, నసీరుద్దీన్‍ కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి

కుందేలు – తాబేలు

కుందేలు - తాబేలు ఒకసారి కుందేలు తాబేలుతో పందెం వేసింది. చెరువు ఆవలి తీరానికి ఎవరు ముందు వె•ళితే వారిదే గెలుపు. తాబేలు సరేనంది.కుందేలు చెరువు వంతెనపై పరుగు తీసింది. తాబేలు చెరువు నీట ఈదింది. తాబేలుది సూటిదారి. అందుకే ముందు చేరింది. కుందేలుది డొంక తిరుగుడు దారి. అందుకే ఓడిపోయింది.తాబేలు పందెం గెలిచింది. పిల్లలూ ఇందులో నేర్చుకోవా ల్సిన నీతి ఎంతో ఉంది. తొందర పాటు, అతి విశ్వాసం పనికిరావని

వేటగాడూ

ఉజ్జయినీ నగర సమీపంలో ఒక పెద్ద రావి చెట్టు ఉంది. దానిపై ఒక కాకి, ఒక హంస కాపురం ఉంటున్నాయి. దుష్ట స్వభావం, అల్పబుద్ధి గల కాకి సంగతి తెలిసి కూడా హంస పొరుగున ఉంటున్నదని దానితో స్నేహంగానే మసలుతోంది. ఒకనాడు ఒక వేటగాడు అడవిలో వేట యేమీ దొరకక తిరిగి యింటికి పోతూ ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అది వేసవికాలం ఎక్కడా గాలి లేదు. అతనికి శరీరం అంతా

నసీరుద్దీన్ కొడుకు

నసీరుద్దీన్‍... ఈ పేరు విన్నారా? మన తెనాలి రామకృష్ణుడి మాదిరిగానే నసీరుద్దీన్‍ కూడా మంచి చమత్కారి. హాస్యకారుడు. భారతీయ బాల సాహిత్యంలో నసీరుద్దీన్‍ కథలది చెరగని ముద్ర. పిల్లలు నసీరుద్దీన్‍ కథలు చదవడానికి, వినడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఆ చమత్కారంలో, హాస్యంలో పెద్దలు నేర్చుకోవాల్సిన నీతి కూడా ఎంతో ఉంటుంది. పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా

Top