అల్లుడొస్తున్నాడు!
రమ్యకృష్ణ మామూలుగానే యాంగ్రీ ఉమన్ పాత్రలు అదరగొట్టేస్తుంది. ఇక, అత్త వంటి క్యారెక్టర్ ఇచ్చి నటించమంటే.. జీవించి చూపెయ్యదూ! ఇప్పుడు అదే జరగబోతోంది. నాగచైతన్య అల్లుడిగా, అనూ ఇమ్మాన్యుయేల్ రమ్యకృష్ణ కుమార్తెగా నటిస్తున్న చిత్రం ‘శైలజారెడ్డి అల్లుడు’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‍కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్త (రమ్యకృష్ణ) ఓరకంటితో కాసింత కోపంగా చూస్తోంటే, అల్లుడు.. తన భార్య (రమ్యకృష్ణ కుమార్తె)తో కలిసి అత్తను ఆట