ఫన్ అండ్ ఫ్రాస్ట్రషన్

తెలుగులో మల్టీస్టారర్‍ అరుదే అయినా.. అడపాదడపా మాత్రమే వచ్చినా.. సెన్సేషన్‍ క్రియేట్‍ చేయడం మాత్రం ఖాయం. అటువంటి సెన్సేషన్‍ క్రియేట్‍ చేయడానికి రెడీ అయిపోయారు విక్టరీ వెంకటేశ్‍, వర్ధమాన హీరో వరుణ్‍తేజ్‍. వెంకటేశ్‍ గతంలో పవన్‍కల్యాణ్‍తో కలిసి ‘గోపాల గోపాల’ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జత కట్టిన ఈ జోడీపై అప్పుడే ఇండస్ట్రీలో ఎక్స్పెక్టేషన్‍లు నెలకొన్నాయి. ఈ సినిమాకు టైటిల్‍ కూడా ఖరారైంది. ‘ఎఫ్‍ 2’ టైటిల్‍కు ఫన్‍

రెండోసారి బిగ్ బితో జోడి

తాప్సీ గుర్తుంది కదా! తెలుగులో అడపాదడపా మాత్రమే నటించినా మంచి పేరు, గుర్తింపూ తెచ్చుకుంది. టాలీవుడ్‍తో పాటు బాలీవుడ్‍లోనూ తడాఖా చూపిస్తున్న ఈ సుందరి తాజాగా బిగ్‍ బీ అమితాబ్‍ సరసన రెండోసారి నటించనుంది. ఆయన సినిమాలో చిన్న పాత్ర వస్తేనే ఆనందం అనుకునే నటులు ఎంతోమంది ఉన్నారు. అటువంటిది ఏకంగా రెండోసారి ఆయన సినిమాలో నటించే చాన్స్ కొట్టేసిన తాప్సీ చాలా అదృష్టవంతురాలని అందరూ అంటున్నారు. గతంలో ఈమె

ఉందా? లేదా?.. ఏమో?!

బాలీవుడ్‍ స్టార్స్ మధ్య ఎఫైర్స్ ఏమీ లేకుంటే అనుమానించాలి కానీ, ఉంటే ఇక దాని గురించి సందేహమే అవసరం లేదు. ఇప్పుడు రణబీర్‍కపూర్‍, అలియాభట్‍ జత కట్టారనే హాట్‍ హాట్‍ గాసిప్‍ బాలీవుడ్‍లో షికారు చేస్తోంది. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సందర్భంగానే వీరిద్దరి మధ్య లవ్‍ పుట్టిందని ఒకటే వదంతి. ఇటీవల సోనమ్‍ కపూర్‍ రిసెప్షన్‍కు వీరిద్దరు జంటగా రావడం ఈ పుకారుకు

ఆ ప్లాఫ్‍కు నేనే కారణమేమో

కథానాయకులు అప్పుడప్పుడూ గతాన్ని నెమరువేసుకుంటారు. ఏళ్ల క్రితం నాటి సినిమా సంగతులను అభిమానులతో పంచుకోవడానికి ఒక్కోసారి ఏమాత్రం సంకోచించరు. అభిమానులకు మాత్రం వారేం మాట్లాడినా వినేందుకు ఇంపుగానే ఉంటుంది. ఇటీవల మెగాస్టార్‍ చిరంజీవి ఇలాగే గతాన్ని పంచుకున్నారు. ‘తేజ్‍ ఐ లవ్‍యూ’ పాటల విడుదల వేడుక హైదరాబాద్‍లో జరిగింది. ఈ చిత్ర నిర్మాత క్రియేటివ్‍ కమర్షియల్స్ బ్యానర్‍ అధినేత కేఎస్‍ రామారావు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని చిరంజీవి ఇలా గుర్తు

‘భేష్‍’దాస్‍!

స్టార్‍ సింగర్‍ కేజే ఏసుదాస్‍ ఇటీవల జాతీయ చలనచిత్ర అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్లారు. మొన్నటి వరకు అభిమాన నటులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఎవరైనా కనిపిస్తే అభిమానులు వెంటపడి ఆటోగ్రాఫ్‍లు తీసుకునే వారు. ఇప్పుడు ట్రెండ్‍ మారింది కదా! చేతిలో ఉన్న ఫోన్‍తో ‘సెల్ఫీ ప్లీజ్‍’ అంటున్నారు. ఇంతకీ విషయానికి వస్తే.. అవార్డు ఫంక్షన్‍కు వచ్చిన ఏసుదాసును అభి మానులు, మీడియా ఒక్కసారిగా చుట్టుముట్టారు. ఒక అభిమాని రెండడుగులు

Top