దుబాయ్‍లో ‘సాహో’

‘బాహుబలి’ తరువాత ప్రభాస్‍ హీరోగా వస్తున్న ‘సాహో’ అత్యంత భారీ బడ్జెట్‍తో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలోని కీలకమైన ఓ యాక్షన్‍ సీన్‍ దాదాపు 20 నిమిషాల పాటు ఉంటుందట. దీని కోసం చిత్రం యూనిట్‍ దుబాయ్‍లోనే మకాం వేసింది. లొకేషన్స్ ఎంపిక కోసం చిత్రం యూనిట్‍ ఇప్పటికే ఎనిమిది సార్లు దుబాయ్‍ వెళ్లిందట. నెలన్నర నుంచి ఈ చిత్రం ఆర్ట్ డైరెక్టర్‍ సాబు శిరిల్‍ సెట్‍ కోసం స్కెచ్‍ వేస్తున్నారట.

మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేము..

ఇదేంటి.. మహేశ్‍బాబు నటిస్తున్న ‘భరత్‍ అనే నేను’ తరహా టైటిల్‍తోనే ‘మహేశ్‍, చరణ్‍, ఎన్టీఆర్‍ అనే మేం’ అనే టైటిల్‍తో సినిమా వస్తుందని అనుకుంటున్నారా? అదేమీ కాదు కానీ, తెలుగు చిత్రసీమలో అగ్రపథాన ఉన్న ఈ ముగ్గురు నటులు ఇటీవల ఓ ఫంక్షన్‍లో కలిశారు. ముగ్గురూ కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలకు పోజులిచ్చే సరికి ఫాన్స్ ఫిదా అయిపోయారు. ఇంతకీ విషయం ఏమిటంటే... మహేశ్‍బాబు తాజా చిత్రం ‘భరత్‍ అనే

రామాయణంలో ధర్మరాజు ఏమన్నాడంటే..

రామాయణంలో ధర్మరాజు ఎక్కడి నుంచి వచ్చాడా అని మీ డౌటా? కానీ, వచ్చాడు. ఎందుకంటే కృష్ణ చాలా తెలివైనోడు. కానీ, తన పేరు (కృష్ణుడు)కు తగినట్టుగా ఊళ్లో ఉన్న అమ్మాయిలందరినీ ప్రేమలో పడేయాలనే ఉబలాటంతో ఆ తెలివిని ‘అతి’గా ఉపయోగిస్తుంటాడు. ఈ క్రమంలోనే అమ్మాయిల్ని ముగ్గులోకి దించడానికి ‘రామాయణంలో కృష్ణుడు, ధర్మరాజు ఏమన్నాడంటే..’, భారతంలో రాముడు ఏం చెప్పాడంటే...’ అంటూ వాళ్లకు కలరింగ్‍ ఇస్తుంటాడు. ఆ ఊరంతా ఇతనికి పిచ్చి

కొన్నిటిని వదిలేయాలంతే…

టాలీవుడ్‍లో ఎడాపెడానటించేసిన రకుల్‍ప్రీత్‍సింగ్‍ ఇటీవల తెలుగు తెరపై కనిపించడం లేదు. ఆ మాటే ఆమెను అడిగితే ఇదిగో ఇలా స్పందించింది- ‘చిత్రసీమలో మనకు నచ్చినట్టు ఉండటం కుదరదు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు తగినట్టు నిర్ణయాలు తీసుకోవాలి. మన వ్యక్తిగత అభిప్రాయాలూ, విలువలూ ఎప్పుడూ మనతోనే ఉండాలి. కొన్నిసార్లు పరిస్థితులకు తగినట్టుగా ఆలోచించాలి. కొన్ని విషయాలను చూసీ చూడనట్టు, వినీ విననట్టు వదిలేయాలి. ఇంకొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎప్పుడూ ఒకే

‘నా పాత్రకు నేనే డబ్బింగ్‍ చెప్పుకుంటా’

సినీ ఇండస్ట్రీలో ఉన్న దాదాపు ప్రతి కథానాయిక చాలా కామన్‍గా చెప్పే డైలాగ్‍- ‘అవకాశం వస్తే నా పాత్రకు నేనే డబ్బింగ్‍ చెప్పుకుంటా’ అని. ఇప్పుడు ఈ డైలాగ్‍ చెప్పిన కథానాయికల్లో సమంత కూడా చేరింది. ఇటీవలే రిలీజైన ‘రంగస్థలం’లో తన పాత్రకు తన చేతనే డబ్బింగ్‍ చెప్పించడానికి ప్రయత్నించారు కానీ, గోదావరి యాసభాషలు సింక్‍ కావనే అనుమానంతో కాదనుకున్నారు. అయితే, ఈసారి ‘మహానటి’ సినిమాలో మాత్రం ఆమె తన

Top