అదితితో వరుణ్‍ జతకడతాడా?

‘తొలి ప్రేమ’తో గ్రాండ్‍ హిట్‍ ఇచ్చిన వరుణ్‍తేజ్‍.. తరువాత సినిమాకు సన్నాహాలు చేసుకుంటు న్నాడు. అంతరిక్షం నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకోనుందని సమాచారం. ఇటువంటి బ్యాక్‍డ్రాప్‍ సినిమా తెలుగులో నిజంగా వినూత్న ప్రయత్నమేనని చిత్ర పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ‘ఘాజీ’ చిత్రంలో అందరినీ ఆకట్టుకున్న సంకల్ప్రెడ్డి ఈ సినిమాకు డైరెక్టర్‍. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‍ వర్కస్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రంలో వరుణ్‍ సరసన బాలీవుడ్‍ భామ అదితిరావు

అమెరికాలో మ్యూజిక్‍ సిట్టింగ్స్.

అమెరికాలో మ్యూజిక్‍ సెట్టింగ్స్ ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? ఇదేదో హాలీవుడ్‍ మూవీ న్యూస్‍ కాదు. మన తెలుగు సినిమాకు సంబంధించినదే. అవును. నాగార్జున, నాని కథా నాయకులుగా వైజయంతి మూవీస్‍ పతాకంపై ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఉగాది నాడే ముహూర్తం. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం అమెరికాలో సంగీత చర్చలు నడుస్తున్నాయి. గతంలో తన సంగీతంతో ఉర్రూతలూగించి.. ప్రస్తుతం రేసులో కాస్త వెనుకబడిన మణిశర్మ ఈ చిత్రానికి సంగీత

ముక్కుసూటి మనిషికి రోజూ రిస్క్

చాలాకాలం తరువాత మోహన్‍బాబు నటించిన సినిమా ‘గాయత్రి’. ఇందులో ఆయన శివాజీ, గాయత్రిపటేల్‍ అనే రెండు పాత్రలు పోషించారు. ఓ కూతురి తండ్రిగా పడే ఘర్షణను ఆయన అద్భుతంగా పండించారని టాక్‍. ఇకపోతే, ఈ రోజుల్లో బతకడమే ఓ సాహసంగా మారిపోయిందని, ఏం మట్లాడాలన్నా రిస్క్ అవుతోందని మోహన్‍బాబు అన్నారు. ప్రతి మనిషి తన కుటుంబం గురించి ఎలా ఆలోచిస్తాడో సమాజం గురించి కూడా అలాగే ఆలోచించాలి అంటున్నారాయన.

గోపీచంద్‍ ‘పంతం’

ప్రతి ఒక్కరు ఏదో సందర్భంలో పంతం పడతారు. ఏదైనా సొంతం చేసుకోవాలని కొందరు.. ఎవరినైనా అంతం చేయాలని మరికొందరు.. దుర్మార్గుల పని పట్టాలని ఇంకొందరు.. ఇలా ప్రతి ఒక్కరి పంతానికి ఏదో ఒక కారణం ఉంటుంది. గోపీచంద్‍ కూడా అలాగే ఓ మంచి పని కోసం పంతం పట్టాడు. అది దేని కోసమే తెర మీద చూడాల్సిందే అంటోంది చిత్ర బృందం. గోపీచంద్‍ హీరోగా సత్యసాయి ఆర్టస్ బ్యానర్‍పై కేకే

శర్వానంద్‍తో సాయిపల్లవి

ఫిదా’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి.. వరుసగా తెలుగులో అందరి హీరోలతో సినిమాలు చేస్తూ సందడి చేస్తోంది. తాజాగా ఈమె శర్వానంద్‍తో జతకట్టనుంది. వీరిద్దరు జంటగా హను రాఘవపూడి దర్శ కత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్‍ పతాకంపై సుధాకర్‍ చెరుకూరి, ప్రసాద్‍ చుక్క పల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‍ కోల్‍కతాలో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీ

Top