మెగా గేమ్

పదేళ్ల తరువాత వచ్చినా.. తన ‘మెగా పవర్‍’ ఏమాత్రం తగ్గలేదని ‘ఖైదీ నంబర్‍ 150’ ద్వారా నిరూపించిన మెగాస్టార్‍ చిరంజీవి.. తదుపరి సినిమాలకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించగా విడుదలైన ఖైదీ నంబర్‍ 150 తెలుగు సినిమా పరిశ్రమలో అత్యధిక వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో ఆయన అభిమానులు తాజాగా ఆయన నటించిన సినిమాలతో కూడిన ఓ గేమ్‍ను విడుదల చేశారు.

యుద్దానికి సిద్ధం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమై తెలుగు సినిమా సత్తా చాటిన బాహుబలి.. మరో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే బాహుబలి-2 పోస్టర్‍ విడుదలైంది. రాజమౌలి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి రానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ఫస్ట్లుక్‍గా విడుదల చేసిన పోస్టర్‍కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఆదరణ లభించింది. బాహుబలి-2పై ఈ పోస్టర్‍ మరింత క్రేజ్‍ను పెంచింది. బాహుబలి మొదటి భాగంలో

ఇద్దరూ ఇద్దరే!

తెలుగు సినీ అభిమానులకు ఈసారి సంక్రాంతి కొన్ని రోజుల ముందే వచ్చేసింది. ఒకరోజు తేడాతో విడుదలైన ఇద్దరు అగ్రహీరోల సినిమాలు టాక్‍ ఆఫ్‍ ది స్టేట్‍గా మారాయి. ఒకరిది చాలా రోజుల విరామం తరువాత 150వ సినిమాగా రావడం, మరొకరిది కెరీర్‍లో వందో సినిమా కావడంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ సినిమాల జయాపజయాలను పక్కనపెడితే వీటి విశేషాలు ఆసక్తికరం.. అవేమిటంటే.. సినిమా పేరు: ఖైదీనంబర్‍ 150 కథ: ‘కత్తి’ అనే తమిళ

అంతా పవన్‍ మానియా!

పవర్‍ స్టార్‍ పవన్‍ కళ్యాణ్‍ ఈ పేరు వింటే అభిమానులకు మానియా వచ్చేస్తుంది. పవనిజం ఇప్పుడు యూత్‍ మంత్రం అయిపోయింది. దాంతో పవన్‍ ఇమేజ్‍ను టాలీవుడ్‍ భీభత్సంగా వాడేసుకుంటోంది. అంతేకాదు పవన్‍ క్రేజ్‍ని టాలీవుడ్‍ డైరెక్టర్స్ క్యాష్‍ చేసుకుంటున్నారు కూడా. ఇటీవల రిలీజ్‍ అయి హిట్‍ టాక్‍ తెచ్చుకున్న నిఖిల్‍ ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, కమెడియన్‍ శ్రీనివాస్‍ రెడ్డి ‘ జయమ్ము నిశ్చయమ్మురా ‘ మూవీస్‍లో పవన్‍ క్రేజ్‍

అంగరంగ వైభవంగా అఖిల్‍ ఎంగేజ్‍మెంట్

తన ప్రియసఖి శ్రేయా భూపాల్‍తో అక్కినేని అఖిల్‍ నిశ్చితార్థం ఘనంగా జరిగింది డిసెంబర్‍ 9, 2016న రాత్రి ఈ వేడుక జీవీకే హౌస్‍లో చాలా గ్రాండ్‍గా జరిగిన ఈ ఫంక్షన్‍ని ఎలాంటి ఆర్భాటాలు లేకుండా కేవలం కొంతమంది అతిథుల మధ్య చాలా సింపుల్‍గా నిర్వహించారు. ఇండస్ట్రీకి చెందిన కొంతమంది పెద్దలను మాత్రమే ఇన్వైట్‍ చేశారు. నాగ్‍ ఫ్యామిలీ ఇదివరకు ప్రకటించినట్లుగా ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్‍గా కానిచ్చేశారు. ఈ

Top