రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగీత

సంగీత.. ఈ పేరు కానీ, ఈ పేరుతో ఉన్న నటి గురించి కానీ ఈ తరానికి పెద్దగా ఏమీ తెలియకపోవచ్చు. ఇక, పాత తరం వారు కూడా దాదాపు ఈ పేరును, ఈ నటిని మరిచిపోయి ఉండవచ్చు. ‘ముత్యాలముగ్గు’లో సంగీతగా అలరించిన నటి తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. తమిళ, మలయాళ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. నటిగా తనకు మంచి

ఎల్లారుక్కుమ్‍ వణక్క

అల్లు అర్జున్‍ తెలుగుతో పాటు తమిళం, మలయాళం కూడా బాగా మాట్లాడతారు. మలయాళంలో అయితే ఆయనకు పెద్ద ఫ్యాన్సే ఉన్నారు. మలయాళీలు అల్లు అర్జున్‍ను ముద్దుగా ‘మల్లు అర్జున్‍’ అని పిలుచుకుంటారు. ఇక, చెన్నైతోనూ అల్లు అర్జున్‍కు ప్రత్యేక అనుబంధం ఉంది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు ఆయన అక్కడే చదువుకున్నారు. ఇదంతా ఎందుకంటే- లింగుస్వామి దర్శకత్వంలో అల్లు అర్జున్‍ హీరోగా తెలుగు, తమిళంలో జ్ఞానవేల్‍ రాజా నిర్మాణ సారథ్యంలో

భలే కాంబినేష•

సుకుమార్‍.. ‘ఆర్య’, ‘నాన్నకు ప్రేమతో..’ వంటి చిత్రాలతో ఇంటెలిజెంట్‍ డైరెక్టర్‍గా పేరు తెచ్చుకున్న సుకుమార్‍ తాజాగా మెగా హీరో రామ్‍చరణ్‍తో సినిమా రూపొందించనున్నారు. మిగతా దర్శకులతో పోలిస్తే సుకుమార్‍ది భిన్నమైన శైలి. స్టోరీ, స్క్రీన్‍ప్లేల విషయంలో ఆయన వైవిధ్యం చూపిస్తారు. ప్రస్తుతం రామ్‍చరణ్‍తో తన మార్కు స్టయిల్‍తో పక్కా కమర్షియల్‍ ఎంటర్‍టైనర్‍ను రూపుదిద్దనున్నారు. మైత్రి మూవీస్‍ పతాకంపై ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం రామ్‍చరణ్‍ హీరోగా ‘ధ్రువ’ రూపొందుతోంది. ఈ

ప్రభాస్‍ వంద కోట్ల సినిమా

‘బాహుబలి’ తరువాత మళ్లీ బాహుబలి రెండో భాగం షూటింగ్‍లో నిమగ్నమైన ప్రభాస్‍ తన సొంత బ్యానర్‍పై సినిమా నిర్మాణానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. బాహుబలి ద్వారా తమిళం, హిందీ భాషల్లోనూ ప్రభాస్‍ మంచి ఇమేజ్‍ సంపాదించుకున్నాడు. దీంతో ఈ రెండు మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని త్రిభాషా చిత్రానికి ప్లాన్‍ చేస్తున్నాడు. ‘రన్‍ రాజా రన్‍’ చిత్ర దర్శకుడు సుజీత్‍ దర్శకత్వంలో ఈ తదుపరి చిత్రం రూపొందనున్నది. సొంత బ్యానర్‍ యూవీ క్రియేషన్స్

‘బాహుబలి’ డైలాగ్‍ రైటర్‍ ఈయనే

బాహుబలి సినిమా జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే దర్శకుడిగా ఈ సినిమాకు సంబంధించి రాజమౌళికే ఎక్కువ మార్కులు పడ్డాయి. మరి ఈ సినిమాలో అత్యంత ఆదరణ పొందిన డైలాగ్స్ సంగతేమిటి? వీటిని ఎవరు రాశారు? రైటర్‍ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి ఇటీవల అందరికీ పెరిగింది. దీనిపై చర్చ జరగడమే ఇందుకు కారణం. ఈ సందర్భంగా ‘బాహుబలి’ సినిమా డైలాగ్‍ రైటర్‍గా వెలుగులోకి వచ్చిన పేరు-

Top