పతి రంగుకూ ఓ ప్రత్యే‘కథ’
వసంతమాసంలో వచ్చే హోలీ పర్వంలో ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ప్రకృతిలోని వర్ణాల వెనుక ఏదైనా పరమార్థముందా? ఏయే రంగులు దేనికి ప్రాతినిథ్యం వహిస్తాయి? ఆయా రంగులను చూడగానే మనిషి మనసులో కలిగే ప్రతిస్పందనలేమిటి? ప్రకృతిలోని వర్ణాలకు అద్దం పట్టే పర్వం హోలీ. ఇందులో వాడే రంగు రంగులో ఓ కళ ఉంటుంది. ప్రతి రంగుకో లక్ష్యం ఉంది. అవి చాటే సందేశం ఉంది. ఆ రంగులు.. వాటి వెనుక