యుఎస్ లో ని దక్షిణాసియా వాసులకు నేస్తం ఫ్రంట్ యాడ్ మీడియా
సిలికాన్ వ్యాలీ పై ఆధారపడిన డిజిటల్ ఎంటర్‍ప్రైజ్ మరో కొత్త డిజిటల్ అడ్వర్టైజింగ్ సొల్యూషన్స్ని ప్రవేశపెట్టింది. అదే ఫ్రంట్ యాడ్ మీడియా ఇన్క్. ఇది యుఎస్‍ఎలో వుండే దక్షిణాసియా ప్రజలకు మరింత దగ్గర కావడానికి ఉపయోగపడుతుంది. యుఎస్‍ఎ లోని దక్షిణాఫ్రికా ప్రజల సంఖ్య చాలా పెరిగింది. మరీ ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత ఈ వృద్ధి రేటు 72 శాతం వుంది. వారిలో ఎంటర్‍ప్రెన్యూర్లు, సాఫ్ట్వేర్లు, డాక్టర్లు, రకరకాల కంపెనీ