ముద్దులొలికే పిల్లలకు ముద్దు ముద్దు అయిన పేర్లు పెడితే..
ఆ పేర్లతో పిలిస్తే లభించే మురిపమే వేరు. అందుకే మీ కోసం
దేవతా స్తోత్రాలు, శ్లోకాలు అన్వేషించి, దైవ సంబంధమైన పేర్లను అందిస్తున్నాం.
ఇవి మీ పిల్లల అందాన్ని మరింత ఇనుమడింప చేయడమే కాదు.. మీ పిల్లలకు,
మీకు కూడా మరింత ‘పేరు’ తెస్తాయి. ప్రయత్నించి చూడండి..
అస్మి
అశ్వ
అష్మిత్
అష్మిత
అక్ష
అక్షయ
అక్షయ్
అస్మిన్
ఆత్మజ
ఆగమి
ఆశ్రయ
ఆశ్రిత
ఆసిత్
ఆషిత్
ఆసిత
ఆషిత
ఆషిక
ఇహ
ఇష్య
ఇష్యాని
ఉత్పల
కృతి
కృత
కృతార్థ
కృతార్థ్
కృతిక
కైవల్య
భవిష్య
సహస్ర
సప్తమి
సహిత
సంహిత
సేవిత
శచి
శప్త
శ్రేష్ఠ
శ్రోత
శ్రుత
శాయిని
శిఖ
శిఖర్
మహిత
మహిమ
మిష్యతి
మిథిల
వదన
వర్ష
విదిత్వ
విదిష
విదిత
వైదేష్
వైదేషి
విజ్ఞ
విజ్ఞాయ
వృత్త
వల్లభి
తస్య
తత్వ
తత్త్వ
తప
తపస్వి
తపస్విని
త్వయ
హయతి
హయత్
హర్ష
హర్షిణి
హర్షిత
రోషణ్
దేవేశ్
దేవేష్న
గ్రీష్మ
ప్రతీక్ష
ప్రతీక్ష్
గమిష్య
దృశ్య
యుక్త
చారిణి
జనని














































































































































































Review పిల్లల పేర్లు.