నాన్నారి విల్ పవర్

శుతిహాసన్‍.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటుడు కమల్‍హాసన్‍ కుమార్తె. రియల్‍ లైఫ్‍లోనే కాదు.. రీల్‍ లైఫ్‍లోనూ వీరిద్దరు తండ్రి-కూతురుగా కనిపించనున్నారు. ‘శభాష్‍ నాయుడు’ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. అయితే, కొద్ది రోజుల క్రితం కమల్‍హాసన్‍ ఇంటిలో జారి పడటంతో షూటింగ్‍కు బ్రేక్‍ పడింది. ఆ సమయంలో శ్రుతి విదేశాల్లో వేరే సినిమా షూటింగ్‍లో ఉంది. విషయం తెలిసిన వెంటనే వచ్చేసింది. ‘నాన్న విల్‍ పవర్‍ చాలా గొప్పది. అందుకే

పూరి.. బాలకృష్ణ కొత్తబాట

బాలకష్ణ-పూరీ జగన్నాధ్‍ కాంబినేషన్‍ లో తెరకెక్కుతున్న తాజా ప్రాజెక్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తొలిసారి బాలకష్ణ, పూరీ లాంటి డాషింగ్‍ డైరెక్టర్‍ తో కలిసి పని చేస్తుండడంతో వీరి సినిమాకు సంబంధించి ప్రతీ విషయం అందరిలో ఆసక్తిని పెంచుతుంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం యూనిట్‍ షూటింగ్‍ బిజీగా ఉన్నట్లు సమాచారం. అసలే పూరి అతి తక్కువ కాలంలో సినిమాను పూర్తి చేస్తారన్నది అందరికీ తెలిసింది. ఇదిలాఉంటే

ఇంతకీ జ్యోతిక ఎం చేస్తుంది?

తమిళ హీరోయిన్‍ జ్యోతిక తెలుగు వారికీపరిచయమే. నటుడు సూర్యను పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తాజాగా ‘నాచియార్‍’ అనే సినిమా చేస్తున్నారు. విలక్షణ చిత్రాలు తీస్తాడని పేరొందిన బాల ఈ సినిమాకు దర్శకుడు. జీవీ ప్రకాశ్‍కుమార్‍ (సంగీత దర్శకుడు) ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా లుక్స్ను రిలీజ్‍ చేశారు. జ్యోతిక స్టిల్స్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయని అంటున్నారు. పసిగుడ్డుకు స్నానం చేయిస్తూ,

అది వదంతే…!

అది వదంతే...! టాలీవుడ్‍ స్టైలిష్‍ స్టార్‍ అల్లు అర్జున్‍, తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఆ మధ్య ఒక సినిమా ఆరంభమైనట్టు వార్తలొచ్చాయి. అయితే, ఇప్పటి వరకు అది పట్టాలెక్కలేదు. దీంతో ఆ సినిమా ఆగిపోయినట్టేనని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను లింగుస్వామి ఖండించారు. అల్లు అర్జున్‍తో తన చిత్రం తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాల్‍తో ‘పందెంకోడి’ సీక్వెల్‍ నడుస్తోందని, అది కాగానే అర్జున్‍తో సినిమా ప్రారంభమవుతుందని

ఇంకా చాలా టైం ఉంది..

టాలీవుడ్‍ స్టార్‍ హీరోయిన్‍ రకుల్‍ప్రీత్‍ సింగ్‍ తన అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. వరుస విజయాలతో జోరుమీదున్న రకుల్‍ తన అభినయంతో అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. అయితే అటు నటనతో పాటు.. ఇటు జిమ్‍ ను కూడా నడిపిస్తోంది. ‘ఎఫ్‍ 45’ పేరుతో అత్యాధునిక జిమ్‍ను నెలకొల్పిన రకుల్‍.. వ్యాయామ ప్రియులకు అవసరమైన అన్నిరకాల అత్యాధునిక ఎక్విప్‍మెంట్‍ తమ ఫిట్‍నెస్‍ స్టూడియోలో అందుబాటులో ఉన్నాయంటోంది. అటు సినామాలు.. ఇటు జిమ్‍ నిర్వాహకురాలిగా

Top