పవన్ కాఫీ షాప్

మామూలుగా పవన్‍కల్యాణ్‍ ఎప్పుడు సినిమాల్లో నటిస్తాడో.. ఎప్పుడు పుస్తకాల్లో తలదూర్చి సినిమాలకు దూరంగా ఉంటాడో లేక ఫాంహౌస్‍ లోనే ఎక్కువ గడుపుతాడో ఎవరికీ తెలియదు. సినిమా సినిమాకు బాగా గ్యాప్‍ తీసుకునే పవన్‍ ఎందుకో రూట్‍ మార్చాడు. సర్దార్‍ గబ్బర్‍సింగ్‍, కాటమరాయుడు తరువాత వెను వెంటనే మరో సినిమాను మొదలెట్టేశాడు. అదీ తన ప్రియమిత్రుడైన త్రివిక్రమ్‍ దర్శకత్వంలో.. గతంలో వీరిద్దరి కాంబినేషన్‍లో వచ్చిన ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్‍

సక్సెస్ పండుగ

విజయం.. అది చిన్నది కానీ, పెద్దది కానీ పండుగలా జరుపుకోవాలని అంటోంది కథానాయక సమంత. పరీక్షల్లో వందకు తొంభై మార్కులు వచ్చిన వాళ్లకు ఇంకా కష్టపడి చదవాల్సింది అని చెబుతాం. కానీ, ఎంత కష్టపడితే ఆ మార్కులైనా వచ్చాయో ఆలోచించం. కాబట్టి ఎవరైనా విజయం సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందనలు తెలపాలని, అంతేతప్ప, ఇంకా సాధించాల్సిందని అనకూడదని అంటోంది. విషయం ఏదైనా కానీ, ఆమె చెప్పిన దాంట్లో ‘సబ్జెక్ట్’ ఉంది. కాబట్టి

సీన్ రివర్స్

తెలుగు సినిమాకు నిన్నా మొన్నటి వరకు కథలు కరువయ్యాయని చెప్పుకునే వారు. అరువు తెచ్చుకున్న కథలు.. ఎరువు పాత్రలతో నెట్టుకొచ్చిన తెలుగు వెండితెర ఇప్పుడు ఇరుగుపొరుగుకు తానే కథలను అందించే స్థాయికి ఎదుగుతోంది. వరుసగా పలు చిత్రాలు ఇప్పుడు బాలీవుడ్‍తో పాటు ఇతర భాషల్లోనూ తెరకెక్కనున్నాయి. కొన్ని ఉదాహరణలు.. - పూరీ జగన్నాథ్‍ దర్శకత్వంలో ఎన్టీఆర్‍ కథానాయకుడుగా వచ్చిన టెంపర్‍ బాలీవుడ్‍లో రణవీర్‍సింగ్‍ కథానాయకుడిగా హంగులద్దుకుంటోంది. రోహిత్‍శెట్టి ఈ సినిమాకు దర్శకుడు. -

అనేక పాత్రల్లో ఒకటి

రుద్రమదేవి, బాహుబలి వంటి చిత్రాల్లో బరువైన పాత్రల్లో నటించిన అనుభవమో ఏమో.. బయట కూడా చాలా బరువైన డైలాగులు చెబుతోంది. ‘ఆడిపాడే హీరోయిన్‍ పాత్రలైతే పిక్నిక్‍కు వెళ్లొచ్చినట్టు ఉంటుంది. అదే కథానాయిక ప్రాధాన్యమున్న పాత్రలైతే.. కొంచెం సినిమా బరువును మోయక తప్పదు. అయినా.. తెరపై దర్శకుడు అనేక పాత్రలను ఆవిష్కరిస్తాడు. ఆ పాత్రల్లో నేనూ ఒకటి మాత్రమే. అన్ని సన్నివేశాల్లో నేనే కనిపించాలి.. సినిమా అంతా నేనే కనిపించాలి అనే

20 ఏళ్ళ క్రితం నాటి ఊరు

రామ్‍చరణ్‍ పక్కా పల్లెటూరు చిత్రంలో నటిస్తున్నాడు. మైత్రి మూవీస్‍ పతాకంపై సుకుమార్‍ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‍చరణ్‍ పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని చిత్ర పరిశ్రమ టాక్‍. పూర్తిగా గడ్డంతో, పల్లెటూరి వాసిగా కనిపించే రామ్‍చరణ్‍ బధిరుడి పాత్రలో నటిస్తున్నారనే మాట కూడా వినిపిస్తోంది. సరిగ్గా ఇప్పటికి ఇరవై ఏళ్ల క్రితం పల్లెటూరు ఎలా ఉండేదో.. అటువంటి వాతావరణం ఉన్న పల్లెటూరు కోసం చిత్ర

Top