శ్రీ విళంబి నామ సం।।రం।। ఉత్తరాయణం గ్రీష్మ రుతువు; నిజ జ్యేష్ఠ మాసం; శుక్ల పక్షం నవమి: ఉ. 6-54 తదుపరి దశమి చిత్త నక్షత్రం: తె. 5-24 తదుపరి స్వాతి అమృత ఘడియలు: రా. 11-01 నుంచి 12-36 వరకు వర్జ్యం: మ. 1-27 నుంచి 3-03 వరకు దుర్ముహూర్తం: ఉ. 8-07 నుంచి 8-59 వరకు తిరిగి మ. 12-28 నుంచి 1-20 వరకు రాహుకాలం: ఉ. 10-30 నుంచి 12-00 వరకు సూర్యోదయం: ఉ.5-30; సూర్యాస్తమయం: సా.6-33 ఆర్ద్ర కార్తె ప్రారంభం
Review 22-june-2018.