పిల్లల ఆటపాటలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక ఓబయ్య! ఓ బయిత ఓబయ్య! ఓ బయిత! సొరకాయ కోతలు కోయకురా! రాతిరి జిలివల వేశావా? రొయ్యకు మీసము జూశావా? జీలుగు బెండుగు తేల్చావా? వాలుగు పొడవులు కొలిచావా? ఊతల నడ్డుగ పాతావా? గాలము వాడిగ గుచ్చావా? ఆలికి చేపలు తెచ్చావా? ఓబయ్య! ఓ బయిత! సొరకాయ కోతలు కోయకురా! మా

పుణ్యాల భాద్రపదం

తెలుగు పంచాంగం లెక్కల ప్రకారం సెప్టెంబరు మాసం భాద్రపద, ఆశ్వయుజ మాసాల కలయిక. ఆంగ్లమానం ప్రకారం ఇది తొమ్మిదవ నెల. ఈ మాసంలోని 1వ తేదీ నుంచి 25వ తేదీ వరకు భాద్రపద మాస తిథులు. సెప్టెంబరు 26 నుంచి ఆశ్వయుజ మాసం ఆరంభమవుతుంది. అటు గణపతి నవరాత్రుల శోభ.. ఇటు దేవీ నవరాత్రుల కోలాహలంతో ఈ మాసం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్ముతుంది. రిషి పంచమి, పరివర్తన ఏకాదశి, ఉండ్రాళ్ల

ఉత్తరాయణం

స్వాతంత్య్రం వచ్చెనని తెలుగు పత్రిక ఆగస్టు సంచికలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల గురించి ఇచ్చిన ప్రత్యేక కథనం బాగుంది. అలాగే, నాటి స్వాతంత్య్రోద్యమంలో మన తెలుగు ప్రముఖుల కవితా ఉద్యమం గురించి, ఉత్తేజపరిచే వారి కవితా ఫంక్తులు ఇవ్వడం చదివించాయి. ఈ డెబ్బై ఐదేళ్లలోని ముఖ్య ఘట్టాలను పేర్కొనడం బాగుంది. - నాగేశ్వరరావు-హైదరాబాద్‍, రాంప్రసాద్‍, కె.విష్ణువర్దన్‍రెడ్డి, పీఆర్‍ కిశోర్‍ మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు ప్రత్యేకం ఆగస్టు సంచికలో శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్‍, వరలక్ష్మి వ్రతం,

నమస్తే టీచర్‍!

తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెక్కే శిల్పం- విద్యార్థి. విద్యార్థుల భవిష్యత్తును.. తద్వారా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే. మన భారతీయ విద్యావిధానం ప్రపంచంలోనే విశిష్టమైనది. క్రీస్తుపూర్వమే మన దేశంలో గొప్ప గొప్ప గురుకులాలు ఉండేవి. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు ఉండేవి. శాస్త్రపారంగతలున్న గురువులు వివిధ శాస్త్రాలలో విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దేవారు. కొందరు గురువులు దేశ చరిత్ర గమనాన్నే మార్చారు. శాస్త్రాల పురోగతిలో మైలురాళ్లుగా నిలిచారు. మన పురాణాల్లో గురుశిష్యుల సంబంధాలపై బోలెడన్ని కథలు ఉన్నాయి. గొప్ప గొప్ప గురువుల గురించి, వారి

Top