pięćdziesiąt Gratisowych Spinów https://sizzling-hot-za-darmo.com/blazing-star/ Wyjąwszy Depozytu Aktualna Spis Reklamy 2022

ContentNadprogram 20 Gratisowych Spinów Bez Depozytu Przy BetamoŚwieży Bonus Do odwiedzenia 4000zł Jak i również 300 Free Spins Na Start Po BetssonDarmowych Spinów Z Pierwotnym Depozytem Po Red Ping WinLojalnościowe dwie stówki Free Spins W Neon54Wygraj Frakcja Kwoty 3500 Free Spins Dziennie Neonvegas Przy ich użyciu kasyno być może zyskać dużej

వెన్న దొంగ

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక తలలో పూవులు మెడలో పూసలు మొలలో గజ్జెలు పిల్లనగ్రోవి నల్లని రూపు అల్లరిపిల్లడు ఎవరో! ఎవరో! తలలో పూవులు మెడలో పూసలు మొలలో గజ్జెలు పిల్లనగ్రోవి నల్లని రూపు అల్లరిపిల్లడు ఎవరా! ఎవరా! వెన్నదొంగ పొదుపు అమ్మా నాన్న ఇచ్చిన డబ్బులు బంధువులొస్తే ఇచ్చిన డబ్బులు గోలీలకు బిస్కట్లకు దుబార ఖర్చులు చెయ్యొద్దు కూడబెట్టుకొనుటే ముద్దు చిన్నలైనా పెద్దలైనా పొదుపు చేయుటను నేర్వాలి పెద్ద మొత్తమును

మన ఉగాది పర్వదినమే కొంచెం ఇంచుమించుగా పార్సీలకు కూడా కొత్త పండుగగా ఉంది.

అగ్ని పూజకులైన పార్శీలు ఒకప్పుడు ఆర్యులతో కలిసి ఉండేవారని, వీరిద్దరు కలిసి ఉన్న కాలంలోనే కొత్త సంవత్సర పండుగ ఏర్పడి ఉంటుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ కొత్త సంవత్సర పండుగే మనకు సంవత్సరాది (ఉగాది) కాగా, పార్శీలకు ‘నౌరోజ్‍’ అయ్యింది. ‘నౌరోజ్‍’ అంటే కొత్త దినం అని అర్థం. చంద్రుని గతిని, ఆ గతిలో చంద్రునికి సన్నిహితంగా ఉండే ప్రధాన నక్షత్రాలను- చంద్రుడు ఆ నక్షత్రాలను సమీపించడంతో ప్రకృతిలో

ఉత్తరాయణం

శివోహం ‘నేనే శివుడు.. నేనే జీవుడు’ అని తెలుసుకోవడమే శివత్త్త్వంలోని రహస్యం. ఈ విషయాన్ని మార్చి 2022 తెలుగుపత్రిక సంచికలో బాగా వివరించారు. మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని, విశిష్టతను గురించి విపులంగా తెలిపారు. - ఎన్‍.రాజారావు- కాకినాడ, కె.జయశంకర్‍- గుంటూరు, పి.లక్ష్మీశంకర్‍, శ్రీలలిత, వినయ్‍, ఆర్‍.చందు మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు సమానత్వం తెలుగు పత్రిక ఏప్రిల్‍ సంచికలో ప్రచురించిన రామానుజుల వారి ‘స్టాట్యూ ఆఫ్‍ ఈక్వాలిటీ’ కవర్‍ స్టోరీ చదివించింది. వెయ్యేళ్ల క్రితమే రామానుజుల వారు మనుషుల్లో

సంవత్సరాది.. సంతోషాలకు నాంది

‘మాసేన స్యా దహోరాత్ర: పైత్రో వర్షేణ దైవత: అమరకోశకారుడి పై శ్లోకాన్ని బట్టి.. ‘‘మనకొక సంవత్సరం దేవతలకు ఒక దిన (రోజు)’’మని జ్యోతిష శాస్త్రపు లెక్క. అనగా మనం నెలగా వ్యవహరించే ముప్పై రోజులు- పితృ దేవతలకు ఒక రోజుతో సమానం. అలాగే, మన సంవత్సరం దేవతలకు ఒక రోజు అవుతుంది. ఇదే పై శ్లోకంలోని భావం. ఒకప్పుడు ఆశ్వయుజ పూర్ణిమ సంవత్సరాదిగా ఉండేదని అంటారు. మాఘ పూర్ణిమ తరువాత అష్టమి నాడు అష్టక అనే

Top