‘శుభ’ వత్సరం
ఆంగ్లమాన క్యాలెండర్ ప్రకారం సంవత్సర క్రమంలో నాలుగో నెల- ఏప్రిల్. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది తొలి మాసం. అంటే తెలుగు సంవత్సరాదికి ఆద్యమైన మాసం. ఈ మాసారంభపు మొదటి రోజైన శుక్రవారం, ఏప్రిల్ 1 మినహా, మిగతా అన్నీ చైత్ర మాసపు తిథులే. చైత్ర మాసంలో వచ్చే పండుగలు, పర్వాలలో ఉగాది, శ్రీరామ నవమి ప్రధానమైనవి. ఇంకా
