ఉత్తరాయణం

నవంబర్‌ 2021`ముఖ్య తేదీలు నవంబర్‌ 1 ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం వాల్మీకి జయంతి నవంబర్‌ 2 ధన్వంతరి జయంతి జాతీయ ఆయుర్వేద దినోత్సవం నవంబర్‌ 3 ధన త్రయోదశి నరక చతుర్దశి నవంబర్‌ 4 దీపావళి లక్ష్మీపూజ నవంబర్‌ 5 కార్తీక మాసం ఆరంభం కార్తీక స్నానాలు బలి పాడ్యమి నవంబర్‌ 6 భగినీ హస్త భోజనం నవంబర్‌ 7 సోదరి తృతీయ వైష్ణవ కృచ్ఛ వ్రతం నవంబర్‌ 8 నాగుల చవితి నవంబర్‌ 9 నాగ పంచమి జయ పంచమి జ్ఞాన పంచమి పవంబర్‌ 10 స్కంద షష్ఠి నవంబర్‌ 11 శాక సప్తమి గోపాష్టమి నవంబర్‌ 12 కృత

కార్తీకం..ఆహార విధులు

కార్తీకం..ఆహార విధులు కార్తీక మాసంతో చలి ఆరంభమవుతుంది. అందరి శరీరాలు నజ్జు నజ్జుగా ఉంటాయి. ఈ కాలంలో శరీరంలో వేడి పుట్టించే ఆహారం తీసుకోవాలి. కార్తీకంలో ఆచరించే వివిధ వ్రతాలు, పూజల సందర్భంగా మన పెద్దలు సరిగ్గా అటువంటి ఆహార నియమాలనే విధించారు. అవేమిటో తెలుసుకోండి. ` నరక చతుర్దశి నాడు నువ్వులతో వండిన పిండివంటలను తప్పక తినాలి. అలాగే మినుములతో చేసిన పదార్థాలను, అప్పాలు, కూరలు బాగా తినాలని నియమం. ` దీపావళి

ఆయుర్వేదం భష్మాలు

ఆయుర్వేద వైద్యంలో అత్యంత శక్తివంతమైనవి` భష్మాలు. ఇవి ఒక విధమైన రసములు. వీటిని సేవించడం ఒకింత కఠినమే. భష్మాలను ఖనిజాలతో తయారు చేస్తారు. ఆయా ఖనిజం లక్షణాన్ని బట్టి, అవసరమైనన్ని సార్లు పుటము వేసి వాటిలోని విలువలు పోకుండా, ఎలాంటి హాని కలగకుండా భష్మాలను తయారు చేస్తారు. అందువల్ల వీటి తయారీలో సరైన పరిజ్ఞానం, సాంకేతికత కలిగిన కంపెనీలను ఆయుర్వేద కంపెనీలు ఎంచుకుంటాయి. భష్మాలను ఎక్కువగా తేనె అనుపానంతోనూ,, ఇతర

జై బాలయ్య

‘అఖండ’ సినిమాకు ప్యాకప్‌ చెప్పిన బాలకృష్ణ గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు ‘జై బాలయ్య’ టైటిల్‌ పరిశీలనలో ఉంది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న ఈ కథలో బాలకృష్ణ పవర్‌పుల్‌ పాత్రలో కనిపిస్తారని సమాచారం.

‘సలార్‌’ సరసన మరో హీరోయిన్‌?

ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సలార్‌ సినిమాలో ఇప్పటికే ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్‌ ఎంపికైంది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్‌ పాత్రకు స్కోప్‌ ఉందట. అయితే, ప్రత్యేక గీతం కోసం మాత్రమే ఈ హీరోయిన్‌ అవసరమట. ఇప్పటికే ఈ పాత్ర కోసం శ్రీనిధి శెట్టి, శ్రద్ధాకపూర్‌ పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా మీనాక్షి చౌదరిని ఎంపిక చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే, మరో హీరోయిన్‌ పాత్రకు ప్రాధాన్యముందని, అందుకే

Top