ఆయుర్వేదం.. లేహ్యం

ఆయుర్వేదంలో వివిధ ఉత్పత్తులు ఉన్నాయి. వాటిలో లేహ్యములు ఒకటి. లేహ్యాలను తయారు చేయడానికి అవసరమైన మూలికల సమ్మేళనంతో ఫార్ములాలను బట్టి వాటిని రసంగానూ లేదా కషాయంగానూ మార్చాల్సి ఉంటుంది. అవి మరింత చిక్కగానూ, గాఢంగానూ, రుచిగానూ ఉండేందుకు బెల్లం లేదా ఖండశర్కరతో తగినంత వేడి చేసి పాకం రూపంలో మారుస్తారు. ఇలా తయారైన ఔషధాన్నే లేహ్యం లేదా అపలేహ్యం అని కూడా అంటారు. నేరుగా ఔషధాలను తీసుకోలేని వారు, చూర్ణాలను

పురాణ పాత్రలు

అంధరాజు భార్య గాంధారి మహా భారతంలో ఓ ముఖ్య పాత్ర` గాంధారి. ఈమె అంధ రాజు అయిన ధృతరాష్ట్రుడికి భార్య. కౌరవులకు తల్లి. ఈమె ప్రస్తుత ఆఫ్ఘనిస్తాస్‌లోని కాందహార్‌ (ప్రాచీన నామం గాంధార నగరం) నగరానికి చెందినది. కాబట్టి ఈమెకు గాంధారి అనే పేరు వచ్చింది. ఈమె తండ్రి` గాంధార రాజు సుబలుడు. తల్లి` సుధర్మ. తమ్ముడు` శకుని. ధృతరాష్ట్రుడిని వివాహమాడినంతనే, తన భర్త గుడ్డి వాడు కాబట్టి, తాను జీవితాంతం

ఆయుర్వేదం.. సద్వర్తనం

ఆయుర్వేదం ఆరోగ్యం గురించే కాదు.. మంచి జీవనశైలి గురించి కూడా బోధిస్తుంది. వాటినే ‘సద్వర్తనాలు’ అంటారు. అంటే ‘లోక మర్యాద’ (సివిక్‌ సెన్స్‌) అని అర్థం. వీటిని పాటించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని సంతరించుకుంటారు. కనీసం ఐదు రోజులకు ఒకసారి తల వెంట్రుకలు, మీసం, గడ్డం, గోళ్లు కత్తిరించుకోవాలి. జన సమ్మర్ధం కలిగిన స్థలాల్లోనూ, భుజించేటపుడూ, జపం, హోమం, అధ్యయనం, పూజ, మంగళకరమైన పనులు చేసేటపుడూ ఉమ్మి వేయడం, ముక్కు చీదడం వంటి

పుణ్యభూమి

మానవుడు..శివుడు శివుడికి భక్త సులభుడని పేరు. ఆయన రూపం, ఆకారం కూడా హంగూ ఆర్బాటాలు లేకుండా ఉంటాయి. ప్రధానంగా శివాలయాల్లో లింగాకారంలోనే శివుడు దర్శనం ఇస్తుంటాడు కదా. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా అమరాపురం మండలం హేమావతి అనే గ్రామంలో ఉన్న శివుడి ఆలయంలో శివుడు మానవాకారంలోనే ఉండటం విశేషం. మహా శివరాత్రి, కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. శివరాత్రికి అయితే ఇక్కడ నిర్వహించే అగ్నిగుండాల కార్యక్రమాన్ని

పిల్లల పేర్లు

ముద్దులొలికే పిల్లలకు ముద్దు ముద్దు అయిన పేర్లు పెడితే.. ఆ పేర్లతో పిలిస్తే లభించే మురిపమే వేరు. అందుకే మీ కోసం దేవతా స్తోత్రాలు, శ్లోకాలు అన్వేషించి, దైవ సంబంధమైన పేర్లను అందిస్తున్నాం. ఇవి మీ పిల్లల అందాన్ని మరింత ఇనుమడిరప చేయడమే కాదు.. మీ పిల్లలకు, మీకు కూడా మరింత ‘పేరు’ తెస్తాయి. ప్రయత్నించి చూడండి.. సాటిలేని మేటి` అజిత నేత్ర నేహ నైత్రిక నైవేదిత నిరంజని అధీర్‌ (ధీరత్వానికి ప్రతీక) అధి (అగగ్రణ్యం) అధిక్‌ (అందరి కంటే అధికం) అహాన్‌ (వెలుతురులోని తొలి

Top